DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాపికొండల ప్రమాదంలో ఆపన్నులను కాపాడింది వీరే

ప్రాణదాతలు. . . అడవి బిడ్డలు . ..  à°®à°¾à°¨à°µà°¤à°¾à°µà°¾à°¦à±à°²à±   

స్ఫూర్తిదాతలు ప్రాణదాతలు అడవి బిడ్డలు వీరే. . .

గోదావరి లంక గ్రామాల్లోని ప్రాణదాతలకు అభినందలు వెల్లువ

  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌) : కళ్ళ ముందు à°’à°• ఘోరం జరుగుతూ ఉంటె  à°®à°¾à°•à±†à°‚దుకులే అని ఊరుకోకుండా

ప్రాణాలకు సైతం తెగించి డజన్ల కొద్దీ పర్యాటకులను కాపాడిన అడవి బిడ్డలు అందరికీ స్ఫూర్తిదాతలుగా నిలిచారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం  à°µà°¦à±à°¦

 à°ªà°¾à°ªà°¿à°•à±Šà°‚డలు  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°•  à°ªà°¡à°µ మునిగిన ఘటనలో నీళ్ళల్లో పడిన వారిని కాపాడి ఒడ్డుకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నఅడవి బిడ్డలు వీరందరికీ పునర్జీవితాన్ని

ఇచ్చారు. 

పడవ మునుగుతుంటే. . .. 

ఆదివారం ఉదయం గోదావరి నది పాపికొండల ప్రాంతంలో పర్యాటక పడవ మునుగుతోందని  à°šà±‚సిన à°ˆ అడవి పుత్రులు  à°¤à°•à±à°·à°£à°‚ ఎటువంటి ఆలోచన

లేకుండా  à°—ోదావరి నదిలోకి దూకి, మానవత్వాన్ని చాటుకున్నారు. వీరిని చూసి, మరికొందరి తక్షణ కోసం వాచినట్టు తెలుస్తోంది.  

.ప్రమాదం ఎవరికో జరిగింది కదా అని

ఊరికే ఉండలేదు.. మనకెందుకులే అని వారి దారి వారు చూసుకోలేదు ఘటన జరిగిన వెంటనే నదిలోకి దూకి ప్రమాదంలో ఉన్న వారిని తమ శక్తి కొద్దీ కాపాడారు. 
ఈ ఘటనలో సుమారు 60

మంది ప్రమాదంలో గురయ్యారు. లైఫ్  à°œà°¾à°•à±†à°Ÿà±à°²à±  à°§à°°à°¿à°‚à°šà°¿à°¨ వారు నీళ్లలో  à°¦à±‚కడంతో à°ˆ  à°…డవి బిడ్డలు వారిని కాపాడి సురక్షితంగా ఒడ్డుకు తీసుకు వచ్చారు. à°ˆ

మానవతావాదులందరినీ అందరూ  à°…భినందిస్తున్నారు. ప్రభుత్వం తరపున వీరికి ప్రోత్సాహకం    à°…ందించాలని పలువురు కోరుతున్నారు. వీరందరూ à°† ప్రాంతంలోని లంకల్లో నివాసం

ఉండేవారు కావడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam