DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈనెల 17 ,18 తేదీల్లో వీరికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

సెప్టెంబ‌ర్ 17à°¨ వృద్ధులు, దివ్యాంగులకు

సెప్టెంబ‌ర్ 18à°µ తేదీల్లో 5 ఏళ్ళ పిల్లల తల్లిదండ్రులకు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). .

.

తిరుపతి, సెప్టెంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రతి నెలలో రెండు సామాన్య రోజులు వృద్ధులు, దివ్యంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రుల కు ప్రత్యేకంగా  à°¦à°°à±à°¶à°¨à°‚

కల్పిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానములు ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) ప్రకటించింది. సెప్టెంబ‌ర్ 17à°¨ వృద్ధులు, దివ్యాంగులకు, సెప్టెంబ‌ర్ 18à°µ తేదీల్లో చంటిపిల్లల

తల్లిదండ్రులకు దర్శనం కల్పిచింది. 

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం : . . .

     à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు

చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు

కల్పిస్తోంది.

       à°‡à°‚దులోభాగంగా సెప్టెంబ‌ర్ 17à°µ తేదీల్లో మంగ‌à°³‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ జారీ చేయనుంది.

ఉదయం 10 à°—à°‚à°Ÿà°² స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 à°—à°‚à°Ÿà°² స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు

వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

     à°Žà°¸à±à°µà±€ మ్యూజియం ఎదురుగా à°—à°² కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు

ప్రతిరోజూ  1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 à°—à°‚à°Ÿà°² నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి

టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. à°† తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

      5

సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను సెప్టెంబ‌ర్18à°µ‌ తేదీల్లో బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి

అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు

చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను à°ˆ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు à°ˆ విషయాన్ని గమనించి  à°¸à°¦à±à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—à°‚ చేసుకోవాలని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

కోరుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam