DNS Media | Latest News, Breaking News And Update In Telugu

19 న బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ శ్రీకాకుళం రాక 

అధికారులతో సమీక్షలు జరుపనున్న ఛైర్ పర్సన్

ఐసిడిఎస్ పథక సంచాలకులు జి.జయదేవి వెల్లడి 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ).

.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌):  à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ ఛైర్ పర్సన్ à°ˆ నెల 19à°¨ జిల్లాకు రానున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు

అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు జి.జయదేవి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. సెప్టెంబర్ 19 మరియు 20వ తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల

పరిరక్షణ కమీషన్ ఛైర్ పర్సన్ శ్రీకాకుళం జిల్లాలో క్షేత్ర స్థాయి పర్యటనలు నిర్వహిస్తారని చెప్పారు. సెప్టెంబర్ 19న ఉదయం 8.30గం.లకు ఆమదాలవలసకు చేరుకుంటారు. 9.30గం.ల

నుండి 11.00గం.ల వరకు ఆమదాలవలస కె.జి.బి.వి/పి.హెచ్.సి/ ప్రైవేట్ స్కూల్స్ మరియు సిసిఐ యూనిట్ ను సందర్శిస్తారు. ఉదయం 11.30గం.ల నుండి మధ్యాహ్నం 02.00గం.ల వరకు కొల్లివలసలోని

కె.జి.బి.వి/సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలతో పాటు సిసిఐ యూనిట్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2.45గం.ల నుండి సాయంత్రం 4.30గం.ల వరకు సీతంపేటలోని గురుకుల

పాఠశాల/ప్రైవేట్ స్కూల్స్ / సి.హెచ్.సి మరియు సిసిఐ యూనిట్ ను సందర్శించనున్నారు. సాయంత్రం 4.30గం.ల నుండి 6.30గం.ల వరకు పాలకొండ ఏరియా ఆసుపత్రి మరియు రెసిడెన్షియల్

జూనియర్ కళాశాలను సందర్శించిన అనంతరం శ్రీకాకుళంకు చేరుకుంటారని చెప్పారు. 20వ తేది ఉదయం 10.30గం.ల నుండి మధ్యాహ్నం 1.00గం. వరకు లోకల్ సిసిఐతో పాటు గవర్నమెంట్/ ప్రైవేట్

స్కూల్స్ మరియు హెల్త్ సెంటర్లను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 02.30 à°—à°‚.లకు  à°œà°¿à°²à±à°²à°¾ పరిషత్ సమావేశ మందిరంలో కమీషన్ చైర్ పర్సన్ మరియు సభ్యులచే బాలల కొరకు అమలు

చేస్తున్న పథకాలు, సేవలపై ఉన్నత విద్య, సర్వశిక్ష అభియాన్, వైద్య ఆరోగ్య శాఖ, ఎయిడ్స్, లెప్రసీ, డిసిహెచ్ఎస్, జ్యూడిషియల్, పోలీస్, సిసిఐ, సిడబ్ల్యుసి, జెజెబి,  à°œà°¿à°²à±à°²à°¾

పరిషత్ మరియు ఇతర జిల్లా  à°…ధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని ఆమె à°† ప్రకటనలో వివరించారు. కావున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే

సమావేశానికి సంబంధిత అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఈ సందర్భంగా వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam