DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పడవ ప్రమాద ఘటన భాద్యత మనదే : వై ఎస్ జగన్ . .

ఇలాంటి ఘటనలు పురావృతం కారాదు  . . . 

తప్పు మనదే . . అందుకే పరిహారం ఇస్తున్నాం. . . 

అనుమతులు ఇచ్చిన వారిదే మొదటి తప్పు . . . 

రూల్స్ పాటించి ఉంటె. . బోటు

నది లోకి వెళ్ళేది కాదు 

అధికారులతో సమీక్ష లో  à°®à±à°–్యమంత్రి సీరియస్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 16, 2019

(డిఎన్‌ఎస్‌): అధికారం చేతిలో ఉండి కూడా పడవ  à°ªà±à°°à°®à°¾à°¦à°¾à°¨à±à°¨à°¿  à°†à°ªà°²à±‡à°• పోయాం. à°ˆ ప్రమాదానికి ప్రతి ఒక్కరూ భాద్యత వహించాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ప్రకటించారు.  
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో పాపికొండలు ప్రాంతంలో ఆదివారం జరిగిన బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి  à°µà±ˆà°¯à°¸à±‌ జగన్‌ సమీక్ష జరిపారు.

సోమవారం ఘటన స్థలాన్ని à°•à°¿ వచ్చిన అయన అనంతరం రాజమండ్రి సబ్  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపారు. మనం అంతా ఏంచేస్తున్నామనిపిస్తోంది.

అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే బోటును ఆపగలిగే అవకాశం ఉన్నా.. ఆపలేకపోయాం. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలి అన్నారు: అందుకే ప్రతి ఒక్కరికీ పరిహారం

ఇస్తున్నాం. అని తెలిపారు. 

ఘటన జరిగిన తీరును, చేపడుతున్న సహాయకార్యక్రమాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్న ఆయన గోదావరిలో తిరుగుతున్న బోట్లు,

లైసెన్సింగ్‌ విధానం, తనిఖీలు చేస్తున్న విధానం, ఇందులో శాఖలవారీగా బాధ్యతలపై అధికారులను నిశితంగా ప్రశ్నించారు. సమస్య మూలాల్లోకి వెళ్లి

సమీక్షించారు. 

సమీక్షలో à°…«à°§à°¿à°•à°¾à°°à±à°²à°¤à±‹ ముఖ్యమంత్రి :

గోదావరిలో ఎన్ని ప్రభుత్వ బోట్లు ఉన్నాయని అధికారులను à°…à°¡à°¿à°—à°¿à°¨ సీఎం ప్రశ్నకు  à°à°¦à± బోట్లు ఉన్నాయని,

వీటిని వరద కారణంగా నడపడంలేదని అధికారుల సమాధానం ఇచ్చారు. 
ప్రభుత్వ బోట్లు నిలిపివేసినప్పుడు ప్రైవేటు బోట్లు ఎందుకు నడిపారని ఆస్పత్రిలో బాధితులు సూటిగా

ప్రశ్నించారని, అధికారులు దీనికి ఏం సమాధానం చెప్తారని గట్టిగా సీఎం ప్రశ్నించారు.  

ముఖ్యమంత్రి  à°µà±ˆà°Žà°¸à± జగన్  à°®à±‹à°¹à°¨à±  à°°à±†à°¡à±à°¡à°¿ సంధించిన  à°ªà±à°°à°¶à±à°¨à°²à°•à±

అధికారులు ఇచ్చిన  à°¸à°®à°¾à°§à°¾à°¨à°‚ ఇది: 

à°—à°¤ ఏడాది జారీచేసిన జీవో ప్రకారం కంట్రోల్‌ రూమ్స్‌ ఎందుకు పెట్టలేదని అధికారులను ప్రశ్నించిన సీఎం

బోటుకు కేవలం

రిజిస్ట్రేషన్‌ ఇచ్చే అధికారం ఉంది కానీ, ఏ రూట్లో నడపాలో అనుమతి ఇచ్చే అధికారం తమకు లేదని చెప్పిన పోర్టు అధికారులు

ప్రైవేటు బోట్లను అడ్డుకునే అధికారం

టూరిజం అధికారులకు లేనప్పుడు  à°¨à±€à°Ÿà°¿à°ªà°¾à°°à±à°¦à°² శాఖకు ఆపే అధికారం ఉందికదా? అని ప్రశ్నించిన సీఎం

కంట్రోల్‌రూమ్స్‌ ఉండాలంటూ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను

ఎందుకు పాటించలేదని ప్రశ్నించిన సీఎం

ముఖ్యమైన పాయింట్ల వద్ద కంట్రోల్‌రూమ్స్‌ పెట్టాల్సి ఉండగా.. ఎందుకు పెట్టలేదన్న ముఖ్యమంత్రి

అసలు నియంత్రణా

వ్యవస్థే కనిపించడం లేదు, కేవలం నామ మాత్రంగా ఉంది, అన్నీ జీవోలకే పరిమితం: సీఎం. 
మరోవైపు బోటుకు పర్మిషన్‌ పొడిగించారు: సీఎం
ప్రభుత్వ బోట్లు ఓవైపు ఆగి

ఉన్నాయని తెలిసినా కూడా ప్రైవేటు బోట్లను పోలీసులు కూడా ఎందుకు అడ్డుకోలేదని ఆగ్రహించిన సీఎం
బోటు దగ్గరకు పోలీసులు వెళ్లి ప్రయాణికుల ఫొటోలు తీశారు,

మద్యం ఏమైనా ఉందా? అని తనిఖీలు చేశారు కాని, ప్రభుత్వ బోట్లు తిరగలేదు కాబట్టి, ప్రయివేటు బోట్లు కూడా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించిన సీఎం

పోలీసు

అధికారులు, నీటిపారుదల అధికారులు, టూరిజం అధికారులతో కూడిన కంట్రోల్‌ వ్యవస్ధ పెట్టాల్సి ఉండగా పెట్టలేదు,  à°…సలు శాఖల మధ్యే సమన్వయంలేదని విషయం బయటపడింది. 

ఎవరు ఏంచేస్తున్నారన్నదానిపై ఎవ్వరికీ పట్టింపులేదు: సీఎం
ప్రమాదానికి అసలు కారణం ఇక్కడే ఉంది, మొత్తం వ్యవస్థను మార్చాలి. బోట్లకు లైసెన్స్‌ ఇచ్చే మెకానిజం

ఏంటన్నది పరిశీలించాలి.  తక్షణమే కంట్రోలు రూమ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయండి.  పోలీసులు, ఇరిగేషన్, టూరిజం, పోర్టు విభాగాలు సమన్వయంతో కంట్రోల్‌ రూం ఏర్పాటు

చేయండి. రాష్ట్రంలో ఏ నదిపైనైనా  à°¬à±‹à°Ÿà±à°²à± తిరిగితే తప్పకుండా à°ˆ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు కావాలి. కంట్రోల్‌ రూం లేకుండా బోట్లు తిరిగే పరిస్థితి ఉండకూడదు.

లైసెన్స్‌ ఇవ్వగానే బాధ్యత తీరదు, క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. అత్యుత్తమ విధానం ఏంటో చూసి నెలరోజులకు ఒకసారి తనిఖీలు చేయాలి:
టూరిజంకు సంబంధించినంత వరకూ

తూర్పు, పశ్చిమగోదావరిలో 68 రాష్ట్రవ్యాప్తంగా 81 బోట్లు ఉన్నాయి. వీటన్నింటికీ లైసెన్స్‌ ఇచ్చే ప్రక్రియను, తనిఖీలు చేసే తీరును మార్చాలి: అధికారులకు

స్పష్టంచేసిన సీఎం
వచ్చే 10–15 రోజులపాటు బోట్లన్నీ నిలిపేయాలి, క్షుణ్నంగా ప్రతీదీ తనిఖీచేయాలని ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని

బోట్లలో ఈ తనిఖీలు చేయాలి, ప్రతినెలా తనిఖీలు చేయాలని స్పష్టంచేసిన సీఎం
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేయాల్సిన బాధ్యత  à°‰à°‚దని పునరుద్ఘాటించిన సీఎం
/> ముఖస్తుతికోసం మాట్లాడి... తూతూమంత్రంగా సమీక్షలు చేయడం వల్ల ఉపయోగం ఉండదన్న ముఖ్యమంత్రి

ఇప్పడి నుంచే లోపాలు సరిదిద్దాలి :. . .

ఇక్కడినుంచే లోపాలను

సరిదిద్దే పనులు మొదలుపెట్టాలని ఆదేశం ఇచ్చారు. ప్రతిబోటులో జీపీఎస్, వైర్‌లెస్‌ సెట్లు కచ్చితంగా ఉండాలన్నారు. ఎన్ని లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే బోట్లను

అనుమతించవచ్చని అధికారులను ప్రశ్నించారు.  à°•à°‚ట్రోల్‌ రూమ్స్‌ మొదలు పెట్టేటప్పుడు దీనిపై మార్గదర్శకాలు తయారుచేయాలని ఆదేశం.   అన్ని బోట్లకూ ఒకటే నియమం

వర్తించాలని ఆదేశం, ప్రైవేటు బోట్ల మీద అజమాయిషీ చేయలేమన్న సందేహం ఉన్నప్పుడు పూర్తిగా వాటిని రద్దుచేసి కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపొచ్చుకదా? అంటూ

అధికారులను ప్రశ్నించారు. ఇంతమంది ప్రాణాలు పోయాయి అంటే దానికి కారణం ఎవరని ప్రశ్నించారు. మన అలసత్వం కారణంగానే ఇది జరిగిందికదా ? అన్నారు. బాధితులను

చూసినప్పుడు గుండె చెరువయ్యిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. బాధితుల్లో చాలామంది కుటుంబాలకు కుటుంబాలనే కోల్పోయారు: ‘ఆస్పత్రిలో వారిని చూసినప్పుడు నాకు

చాలా బాధ వేసింది. 
చనిపోయినవారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాం. అంతేకాదు గాయపడ్డవారికి రూ.3 లక్షల చొప్పున, ఘటననుంచి బయటపడ్డ వారికి రూ.1

లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నాం అని  à°¸à±€à°Žà°‚ తెలిపారు. వారికి తక్షణం అందేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం. జరిగిన ఘటనలో మన బాధ్యత ఉంది కాబట్టి à°ˆ

పరిహారం ఇస్తున్నాం,  à°®à°¨à°‚ తప్పుచేశాం కాబట్టి.. à°ˆ పరిహారాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్న  à°µà°¿à°·à°¯à°¾à°¨à±à°¨à°¿ అధికారులు అందరూ గుర్తించాలి అని తెలిపారు. 

తప్పులేదని

వేరొకరిమీద నెట్టేసి, ప్రభుత్వానికి బాధ్యతలేదన్నట్టుగా ఉండడం ఒకటైతే, జరిగిన తప్పుకు బాధ్యత వహించి వారికి పరిహారం చెల్లించడం రెండో పద్దతి అని తెలిపారు.

అయితే  à°®à±Šà°¦à°Ÿà°¿ పద్ధతికి నా మనస్సు ఒప్పుకోవడంలేదు. అందుకనే జరిగిన తప్పుకు బాధ్యత వహించి ఆయా కుటుంబాలకు మంచిచేయాలని అందరికీ పరిహారాన్ని ప్రకటిస్తున్నాం.

బాధ్యత స్వీకరించి మరణించిన కుటుంబాలకే కాదు అందరికీ పరిహారం చెల్లిస్తున్నాం: సీఎం. 

కాని ఇకపై ఇలాంటి తప్పులు జరక్కూడదు. బోటు ప్రమాద ఘటనపైన, ఇలాంటివి

పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఒక కమిటీని వేస్తున్నాం: సీఎం
ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ à°ˆ కమిటీకి ఛైర్మన్‌à°—à°¾ ఉంటారు. స్పెషల్‌చీఫ్‌

సెక్రటరీ రెవిన్యూ, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అడిషన్‌ డీజీ లా అండ్‌ ఆర్డర్, పోర్టు డైరెక్టర్‌ సభ్యులుగా కమిటీలో ఉంటారు. తూర్పుగోదారి జిల్లా కలెక్టర్‌

సమావేశాన్ని నిర్వహిస్తారు: సీఎం
కేవలం జీవోలు ఇచ్చి ఊరుకోవడంకాదు. వాటిని అమలు జరిగేలా చూసే బాధ్యత కమిటీదే. కేవలం సూచనలతో సరిపెట్టుకోవడంకాదు. వచ్చేసారి ఈ

జిల్లాకు వచ్చేటప్పటికి  à°•à°‚ట్రోల్‌ రూం ఏర్పాటు కావాలి: సీఎం
మూడు వారాల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలి. నాలుగోవారానికి కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు కావాలి,

అది అమలు కావాలి: సీఎం

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam