DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ బీజేపీ లో టిడిపి వర్గంపై క్యాడర్ భావం బహిర్గతం  

సుజనా పర్యటనలో మాజీ ఎమ్మెల్యే పట్ల నిర్లక్ష్యం 

విశాఖ లో  à°®à±‹à°¡à±€ జన్మదిన వేడుకల్లో బహిర్గతం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2019

(డిఎన్‌ఎస్‌) : విశాఖ భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం  à°•à±à°¯à°¾à°¡à°°à± à°—à°¾ పేరు పొందిన నేతల వ్యవహారం మంగళవారం బహిర్గతం అయ్యింది. ప్రధాని  à°¨à°°à±‡à°‚ద్ర  à°®à±‹à°¡à±€ జన్మదిన

వేడుకల్లో భాగంగా చేపట్టిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మాజీ కేంద్ర మంత్రి  à°¸à±à°œà°¨à°¾ చౌదరి విశాఖపట్నం పార్టీ కార్యాలయానికి వచ్చారు. à°ˆ కార్యక్రమం  à°²à±‹

పాల్గొనేందుకు నగర మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా హరజరయ్యారు.  à°…యితే కనీసం ఏమాత్రం  à°ªà±à°°à°¾à°§à°¾à°¨à±à°¯à°¤ ఇవ్వకుండా ఎవరి ధోరణిలో వాళ్ళు ఉండడంతో విష్ణు కుమార్

కొంత అసహనానికి గురయ్యారు. వెంటనే సుజనా చౌదరి కి, వెంట వచ్చిన టిజి వెంకటేష్ కు శాలువా కప్పి, తన వంతు ధర్మం నెరవేర్చి వెనుదిరిగి వెళ్లిపోయూయారు. పైగా ఈ

కార్యక్రమం మాజీ ఎంపీ హరిబాబు  à°†à°§à±à°µà°°à±à°¯à°µà°‚ లో జరగడం గమనార్హం. ఈయనను తెలుగుదేశం పార్టీ  à°…భిమానిగా పార్టీ వర్గాలే  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à±à°¤à±à°‚టాయి (గతంలో ఎమ్మెల్యే గాను,

ఎంపీ గానూ టిడిపి మద్దతు తోనే  à°—ెలిచారు). అలాంటిది మరో ఇద్దరి  à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿ మాజీ సభ్యులు  à°¨à°—à°° పర్యటనకు  à°°à°¾à°—ానే  à°µà±ˆà°–à°°à°¿  à°ªà±‚ర్తిగా  à°®à°¾à°°à°¿à°ªà±‹à°µà°¡à°‚తో నగర బీజేపీ కేడర్

అసహనానికి గురైంది. చాలామంది నేరుగా  à°šà±†à°ªà±à°ªà°²à±‡à°•  à°…క్కడినుంచే  à°®à±†à°²à±à°²à°—à°¾ జారుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam