DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్త దానం చేయండి - ప్రాణ దాతలు కండి : రెడ్ క్రాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°•à±à°¤ దానం చేసి ఇంకొకరికి ప్రాణ దాతలు అవ్వాలని  à°°à±†à°¡à±

క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు   పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రెడ్ క్రాస్ లో  à°—à°² బ్లడ్ బ్యాంకులో  à°®à°‚గళవారం ముద్రా బ్యాంకు ఉద్యోగులు రక్తదాన  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో

పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్రమోది జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది  à°®à±à°¦à±à°°à°¾ బ్యాంక్ ఉద్యోగులు రక్తదానాన్ని

చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా లో సుమారు 70 మంది వరకూ  à°®à±à°¦à±à°°à°¾ బ్యాంక్ ఉద్యోగులు రక్తదానం చేసారని ఆయన  à°ªà±‡à°°à±à°•à±Šà°¨à±à°¨à°¾à°°à±.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹  à°°à°•à±à°¤ నిల్వలు చాలా ప్రమాదకర

స్థితిలో ఉన్నాయని  à°† కొరతను అధిగమించడానికి  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరు స్వచ్చందం à°—à°¾  à°°à°•à±à°¤à°¦à°¾à°¨à°‚ చేయాలని ఆయన  à°•à±‹à°°à°¾à°°à±. ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడు రక్తదానం చేయడం వల్ల  à°°à°•à±à°¤

శుద్ధి  à°¬à°¾à°—à°¾ జరుగుతుందని దాని వల్ల  à°† వ్యక్తికి  à°Žà°Ÿà±à°µà°‚à°Ÿà°¿ ఆరోగ్య సమస్యలు రావని  à°…ందువల్ల ప్రతి ఒక్కరు రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తదానం వల్ల  à°†à°°à±‹à°—్యం

పాడవుతుందని చాలా మందిలో అపోహలు ఉన్నాయని. అవి నిజం కాదని,  à°°à°•à±à°¤ దానం వల్ల  à°†à°°à±‹à°—్యం ఇంకా బాగుంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు  à°«à°¾à°¸à±à°Ÿà± ఫుడ్స్  à°¤à°¿à°¨à°¡à°‚ మానేసి,

బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి రోజు భోజనం తరువాత  à°•à±Šà°‚à°šà°‚ బెల్లం తీసుకోవడం వల్ల  à°¶à°°à±€à°°à°‚ లోని రక్త వృద్ధి బాగా పెరుగుతుందని,  à°…లాగే

మొలకెత్తిన చిరు ధాన్యాలు తినడం వల్ల కూడా రక్తవృద్ది మెరుగుపడుతుందని   అన్నారు.  à°…ందువల్ల జిల్లా లో రక్త కొరతను అధిగమించడానికి ప్రతి ఒక్కరు రక్తదానం

చేయాలని. ఆయన కోరారు.  
à°ˆ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు  à°¡à°¾.చిట్టి బాబు, పెంకి చైతన్య కుమార్, సత్యనారాయణ, విజయ్, సతీష్, జగన్నాధం  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam