DNS Media | Latest News, Breaking News And Update In Telugu

DNS వార్తకు స్పందన: మృతి చెందిన ఈఓ భార్యకు ఉద్యోగం 

ఈఓ రఘురాం మృతి చాలా బాధాకరం :మంత్రి వెల్లంపల్లి 

బాధిత కుటుమ్బనికి దేవాదాయ శాఖా మంత్రి భరోసా  

పాపికొండలు ప్రమాదంలో ఈఓ రఘురామ్ మృతి  

అయన

కుటుంబానికి బాసటగా నిలుస్తాం : డీసీ, ఏసీ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): గోదావరి లో జరిగిన పడవ

ప్రమాదంలో  à°¨à°°à±à°¸à°¾à°ªà±à°°à°‚ కు చెందిన గ్రేడ్ 2 à°ˆ à°“ రఘురామ్ ఆచూకీ  à°¤à±†à°²à°¿à°¯ లేదు అని DNS న్యూస్ పోర్టల్ లో ప్రచురించిన వార్తకు దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

స్పందించారు. మంగళ వారం DNS తో మాట్లాడుతూ దేవాదాయ శాఖా సిబ్బంది గురించిన వార్తకు స్పందనగా తక్షణ చర్యలు  à°¤à±€à°¸à±à°•à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± తెలిపారు. 

రఘురాం భార్యకు ఉద్యోగం :

మంత్రి వెల్లంపల్లి 

సజీవంగా తిరిగి వస్తారని అనుకున్న రఘురామ్ మంగళ వారం విగత జీవులై  à°°à°•à±à°·à°£ బలగాలకు దొరకడం చాలా బాధాకరం అని మంత్రి  à°…న్నారు. అయన

కుటుంబానికి అండగా నిలబడవలసి భాద్యత దేవాదాయ శాఖదేనని, అయన ఉద్యోగం ఆయన శ్రీమతి నాగజ్యోతి కి కారుణ్య నియామకం ఇవ్వనున్నట్టు భరోసా ఇచ్చారు. మంత్రి వెల్లంపల్లి

శ్రీనివాసరావు ఫోన్లో రఘురాం భార్య  à°¨à±€ పరామర్శించి, ప్రభుత్వం à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందన్నారు 

సిబ్బందికి ఆదేశాలు : 

రఘురామ్ ఆచూకీ తెలిసే వరకూ భాద్యత

వహించాల్సిందిగా  à°•à°¾à°•à°¿à°¨à°¾à°¡ దేవాదాయ శాఖా ఉప కమిషనర్ దుర్గ ప్రసాద్, సహాయ కమిషనర్ ప్రసాద్ లకు మంత్రి సూచించారు. అయితే మంగళవారం ఉదయం అయన విగత జీవుడై రక్షణ బలగాలకు

దొరకడం చాలా బాధాకరం అని దుర్గ ప్రసాద్ తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రఘురాం మృతదేహాన్ని అయన 
ఇంటి దగ్గర కుటుంబ సభ్యులకు అప్పగించి ప్రగాఢ

సానుభూతి తెలిపారు. దేవాదాయ శాఖా కుటుంబానికి à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తుందని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. రఘురామ్ పిల్లల విద్యాభ్యాసం కూడా  à°µà°¿à°­à°¾à°—మే చూస్తుంది అన్న భరోసా ఇచ్చారు.

 

తూర్పు గోదావరి జిల్లా  à°¦à±‡à°µà±€à°ªà°Ÿà±à°¨à°‚  à°¸à°®à±€à°ªà°‚లోని  à°ªà°¾à°ªà°¿à°•à±Šà°‚డలు ప్రాంతం కచ్చలురు  à°¸à±à°¡à°¿à°—ుండంలో ఆదివారం మునిగిన పడవ ప్రమాదం లో  à°œà°°à°¿à°—à°¿à°¨ దేవదాయశాఖ ఈవో రఘురాం

 à°•à±‚à°¡à°¾ ఉండడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam