DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్టోబర్ 10 నుండి  వైయస్ఆర్ కంటి వెలుగు : వై యస్ జగన్ 

జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 17, 2019

(డిఎన్‌ఎస్‌):  à°µà±ˆ యస్ ఆర్ à°•à°‚à°Ÿà°¿ వెలుగు కార్యక్రమంను ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో

కాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవ సందర్బంగా అక్టోబర్ 10à°¨   రాష్ట్రంలోని 5.50 కోట్ల మంది ప్రజలకు నేత్ర సమస్యలపై

వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబరు వరకు à°ˆ కార్యక్రమం జరుగుతుందని,  à°ªà°¾à° à°¶à°¾à°²à°² విద్యార్థులకు అక్టోబరు 10 నుండి 16 వరకు ప్రాధమిక పరీక్షలు

నిర్వహించడం జరుగుతుందన్నారు. నేత్ర సమస్యలు ఉన్నవారికి రెండవ దశ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్సను అందజేస్తామన్నారు. విద్యార్థుల   వైద్య

పరీక్షలు తరువాత సాధారణ ప్రజానీకానికి వైద్య పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 19 నుండి 25 వరకు పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, డిసెంబరు 31

నాటికి విద్యార్థులకు పూర్తిగా వైద్యపరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  à°ªà±à°°à°¤à±€ దశ 6 నెలల్లో పూర్తి చేస్తామని దీనికి అంగన్వాడీ, ఏ.ఎన్. à°Žà°‚, ఆశా వర్కర్లు

తదితరులను భాగస్వామ్యం చేయాలన్నారు.  2021 నాటికి 6 దశల్లో ప్రజలు అందరికీ నేత్ర పరీక్షలు, చికిత్సలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పౌష్టికాహార లోపం నివారణకు

వాలంటీర్లు, అంగన్వాడీలను పక్కాగా సమన్వయం చేయడం అవసరం అన్నారు. పౌష్టికాహార లోపం తల్లులు, చిన్నారులలో నివారించేలా చర్యలు చేపట్టాలని వాలంటీర్లు, అంగన్వాడీ

కార్యకర్తలకు సూచించారు. పౌష్టికాహారం కోసం ఒక్కొక్కరికి రూ.43 ఖర్చు చేస్తున్నామని దీన్ని సక్రమంగా అందించడం అవసరమని ఆయన అన్నారు.  à°¤à°²à±à°²à±à°²à±, చిన్నారులను

అంగన్వాడీ కేంద్రాలకు వాలంటీర్లు తీసుకురావాలి. ఆ మేరకు అవగాహన కల్పించాలనీ పౌష్టికాహారం, రక్త హీనత గూర్చి తెలియజేయాలని చెప్పారు. ఒక చిన్నారికి ఒక రోజుకు

రూ.18 ఖర్చు చేయుటకు సిద్దంగా ఉన్నామని, దానికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక గుర్తింపు కార్డు తయారు చేయాలన్నారు. ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై

చైతన్యం కలిగించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందే విధంగా జిల్లా కలెక్టర్ లు  à°¦à±ƒà°·à±à°Ÿà°¿ కేంద్రీకరించాలన్నారు. గిరిజన ప్రాంతాలలో

ఉన్న జిల్లా కలెక్టర్ లు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్పందన కార్యక్రమంపై ఈనెల 24న రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. గ్రామ

సచివాలయంలో సోషల్ ఆడిట్ పక్కాగా ఉండాలని, అర్హులు అందరికి à°ˆ పథకాలను కచ్చితంగా అందజేయాని,  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరికి సోషల్ ఆడిట్ విధిగా జరగాలన్నారు.

 à°—్రామ

సచివాలయాలు అక్టోబరు 2 నుండి పనిచేస్తాయి:-

అక్టోబరు, నవంబర్ నెలల్లో నిర్వహణలో ఎదురయ్యే అవాంతరాలు పూర్తిగా సరిచేయాలని డిసెంబరు నుండి పింఛన్లు, రేషన్

కార్డులు జారీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను  à°†à°¦à±‡à°¶à°¿à°‚చారు.  à°¸à±Šà°‚à°¤ ఆటోలు ఉన్నవారికి రూ.10 వేలు అందించే కార్యక్రమం చేపడుతున్నామని నిర్దేశిత

తేదీల్లోగా ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలని అధికారులకు తెలిపారు. మండల అభివృద్ధి అధికారులకు సరైన శిక్షణ ఉండాలని, ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు

చేపట్టాలని, అక్టోబరు నాటికి ప్రభుత్వ భూములు ఏ మేరకు ఉన్నాయో పరిశీలన పూర్తి చేయాలని,  à°¨à°µà°‚బర్ లో ప్రైవేట్ స్థలాల సేకరణ ప్రక్రియ పూర్తి కావాలని ముఖ్యమంత్రి

పేర్కొన్నారు. 

ఇసుకను జిల్లా కలెక్టర్ లు నిశితంగా పర్యవేక్షణ చేయాలి:-

 à°‡à°¸à±à°• రీచ్లను  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్లు నిశితంగా పర్యవేక్షించాలని,  à°ªà±à°°à°œà°²à°•à±

ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, రీచ్ లు ఓపెన్ చేయుటకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రీచ్ లు ఓపెన్ చేయుటకు ప్రయత్నం చేయాలన్నారు.

అక్టోబరు

15న రైతు భరోసా కార్యక్రమం:-

అక్టోబరు 15à°¨ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుందని దానికి సంబంధించిన  à°œà°¾à°¬à°¿à°¤à°¾ పక్కాగా ఉండాలన్నారు.

 à°°à°µà°¾à°£à°¾ శాఖ ముఖ్య కార్యదర్శి

à°Žà°‚.à°Ÿà°¿.కృష్ణ బాబు మాట్లాడుతూ సెప్టెంబరు 14 నుండి సెప్టెంబరు 25 వరకు ఆన్ లైన్ తో పాటు  à°¨à±‡à°°à±à°—à°¾ వాలంటీర్ల ద్వారా దరఖాస్తు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ లో 38

వేల దరఖాస్తులు అందాయని, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సులభతరం చేసామని,  à°•à±‡à°µà°²à°‚ రేషన్ కార్డ్, ఆధార్, లైసెన్సు మరియు వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు చూపిస్తే చాలన్నారు.

 à°¦à±€à°¨à°¿à°•à±‹à°¸à°‚ ప్రతి ఆర్.à°Ÿà°¿.à°“ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు.

జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ మడపాం ఇసుక రీచ్ బుధవారం నుండి ప్రారంభం

ఉవుతుందని, మిగిలినవి వారం రోజుల్లో ప్రారంభిస్తామని,  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ నదుల్లో నీరు ప్రవహిస్తోందని ముఖ్యమంత్రికి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్

కలెక్టర్ à°¡à°¾ కె. శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డిటిసి వడ్డి సుందర్,  à°œà±†à°¡à±à°ªà±€ సి.à°‡. à°“ జె.చక్రధర రావు, కె ఆర్ సి ఎస్డీసి సీతారామయ్య, సిపిఓ

ఎం.మోహనరావు, గనుల శాఖ డిడి ఎస్.కె. వి.సత్య, ఎపి ఇడబ్లుఐడీసీ ఇఇ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam