DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయాలి, నిరుద్యోగ భృతి విడుదల చెయ్యాలి : సామాన్య ప్రజా పార్టీ

ఖాళీగా ఉన్న 1.80 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, 
నిరుద్యోగ భృతి విడుదల చెయ్యాలి : సామాన్య ప్రజా పార్టీ

విశాఖపట్నం, మే 31, 2018 (DNS Online) :  à°œà°¾à°¬à± రావాలంటే - బాబు అధికారం లోకి

రావాలి అనే నినాదం తోనూ, ప్రతీ నిరుద్యోగి కీ నెలకి రెండు వేల రూపాయల ఉపకార వేతనం ఇస్తామంటూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని తక్షణం అమలు

చెయ్యాలని సామాన్య ప్రజా పార్టీ అధికార ప్రతినిధి తూరగ  à°—ోపాలకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం నగరం లోని పార్టీ ప్రధాన కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగులని మోసగించిందని, జాబు రావాలంటే బాబు అధికారం లోకి రావాలని ప్రచారం చేసి

ఎన్నికల్లో గెలిచారన్నారు. అయితే అధికారం లోకి వచ్చాక వాళ్ళ లోకేష్ బాబు కి మాత్రమే జాబు వచ్చిందని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టో లో ఇచ్చినట్టుగా నాలుగేళ్ల

మొత్తం బకాయిలతో వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో సుమారు లక్ష 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు.

à°ˆ సమావేశం లో ఐటి కన్వీనర్ à°Žà°‚. వెంకటరమణ, టియుసి కో కన్వీనర్ à°¡à°¿. వెంకటరమణ, కృష్ణ వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam