DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ జన్మదినం - పుష్కర్ ఘాట్ వద్ద మెగా వైద్య శిబిరం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): దేశ ప్రధాని నరేంద్ర మోదీ  à°œà°¨à±à°®à°¦à°¿à°¨à°‚ సందర్భంగా బీజేపీ దేశ వ్యాప్తంగా

తలపెట్టిన " సేవా సప్తాహం" లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో వైద్య శిబిరం నిర్వహించారు. పుష్కరఘాట్ నందు బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ

శిబిరంలో అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులూ పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా నరేంద్ర మోదీ  à°«à±‹à°Ÿà±‹ ప్రదర్శనను ఎమెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. మెడికల్

క్యాంప్ లో వృద్ధులు తో పాటు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది ఈ మెడికల్ క్యాంప్ ద్వారా వారి సమస్యలకు తగిన మందులు తీసుకుని వెళ్లడం జరిగింది.

మధ్యాహ్నం అన్న దాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు బొమ్ముల దత్తు, ఇస్కాన్ రాజమండ్రి శాఖా అధ్యక్షులు సత్య గోపీనాథ్ దాస్, బీజేపీ

రాష్ట్ర కార్యదర్శి రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam