DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు వర్సిటీ ని విడిచి పెట్టాల్సిందే :యార్లగడ్డ డిమాండ్ .

తెలుగు విశ్వవిద్యాలయం ఏపీ à°•à°¿ తరలించాల్సిందే.. 

డబ్బులు ఆంధ్రా వే- జీతం తెలంగాణ ఇస్తున్నట్టు బిల్డప్. . . 

ఇక్కడ కోర్సుల్లేవు, అక్కడ సీట్లు

ఇవ్వరు.

తెలుగు అకాడమీ ఆతీ గతీ లేదు. .

ఆ గోల మాకెందుకు - మా సంస్థని వదిలెయ్యండి. . .

ఎన్టీఆర్ మానస పుత్రిక తెలుగు వర్శిటీ : . . .

- తెలుగు భాష సంఘం

అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రచారం

చెయ్యడానికి ప్రారంభించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని విడిచి పెట్టాలని తెలుగు భాష సంఘం అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్

డిమాండ్ చేస్తున్నారు. విభజన కోసం ఉద్యమాలు చేసిన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ప్రాంత ఆచారాలకు నిలయమైన తెలుగు వర్సిటీ ని మాత్రం వాళ్ళ గుప్పెట్లోనే పెట్టుకోవడం

క్షమించరాని నేరం అన్నారు. కోట్లాదిగా నిధులు ఉన్న తెలుగు అకాడమీ ని కూడా వాళ్ళ గుప్పెట్లోనే పెట్టుకున్నారని, వీటిని తక్షణం ఆంధ్ర కు  à°¬à°¦à°¿à°²à°¿à°šà±†à°¯à±à°¯à°¾à°²à°¨à°¿ డిమాండ్

చేశారు. 

కోట్లాది మంది ఆంధ్రా ప్రజల బ్రతుకు బస్టాండ్ చేస్తూ ఒక పద్దతి పాడూ లేకుండా అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసిన కేంద్రం, ఆస్తుల విభజన పై

చేతులెత్తేసింది. దీనిలో ప్రధానమైనవి. తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడెమీలు. వీటి ప్రస్తుత పరిస్థితులపై తెలుగు భాష సంఘం అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ

లక్ష్మి ప్రసాద్ అందించిన సమాచారం ఇది. 

ఎన్టీఆర్ మానస పుత్రిక తెలుగు వర్శిటీ : . . .

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా ప్రచారం చెయ్యడం

కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ప్రతిష్టాత్మకంగా తెలుగు విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించారు.  à°…యితే à°ˆ విద్యాలయం ప్రధాన కేంద్రం లలితా కళా తోరణం -

 à°¹à±ˆà°¦à±à°°à°¾à°¬à°¾à°¦à± ( ప్రస్తుతం తెలంగాణ) లో ఉన్నందున, రాష్ట్ర విభజన తో తెలంగాణాలో ఉండిపోయింది. దీనికి అనుబంధంగా మూడు కేంద్రాలు మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాయి

 à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం, కూచిపూడి, శ్రీశైలం లలో కేవలం రెండు కోర్సులు మాత్రమే నడుస్తున్నాయి. ప్రధాన కేంద్రం - హైద్రాబాద్, వరంగల్ కేంద్రాలు తెలంగాణ లో ఉన్నాయి. పైగా

దీనికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అని నామకరణం చేసారు. 

ఆంధ్రా వారికి సీట్లు ఇవ్వరు : - -

ఈ విద్యాలయంలో ఏ ప్రాంతంవారైనా చేరే అవకాశం ఉంది.

ఆంధ్ర క్యాంపస్ ల్లో కేవలం à°’à°•à°Ÿà°¿ రెండు కోర్సులు నడుస్తుండగా, వాటికీ ఫ్యాకల్టీ కూడా లేక దాదాపుగా మూసి వేశారు. ఇక  
అన్ని కోర్సులనూ తెలంగాణ లో ఉన్న

కళాశాలల్లోనే నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపస్ ల్లో ఆంధ్రా వారికి సీట్లు ఇవ్వక పోవడం అత్యంత దారుణం. కనీసం వీరి దరఖాస్తులు కూడా పరిశీలనా లోకి తీసుకోవడం

లేదని 

డబ్బులు మావే - జీతం వల్లిస్తున్నట్టు బిల్డప్. . .  

ఆంధ్ర లో ఉన్న మూడు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి నెలసరి గా ఇచ్చే జీతాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం ఇచ్చేనని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖజానా నుంచి తెలుగు యూనివర్సిటీ ప్రధాన కేంద్రానికి (తెలంగాణాకి)  à°ªà±à°°à°¤à°¿ నెలా డబ్బులు బదలాయింపు

చేస్తున్నామని, వాటి నుంచి ఇక్కడ సిబ్బంది à°•à°¿ జీతాలు తెలంగాణ కేంద్రం నుంచి వీళ్ళ ఖాతాలోకి డబ్బులు పడుతున్నాయన్నారు.  à°œà°¨à°¾à°¨à°¿à°•à°¿ కనిపించే భయంకరమైన అబద్దం

ఏంటంటే. . . à°ˆ మూడు కేంద్రాల సిబ్బందికి జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తోంది అని ప్రచారం చేసుకోవడం. 

ఆ గోల మాకెందుకు - మా సంస్థని వదిలెయ్యండి. . .

ఈ అబద్దాల

మధ్య ఆంధ్ర తెలంగాణ గోల మాకెందుకు మా తెలుగు విశ్వ విద్యాలయం కేంద్రాన్ని ఆంధ్రా కు తరలించేయాలని యార్లగడ్డ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రెండు

ప్రభుత్వాలు సరైన పరిక్రియ చేపట్టడం లేదన్నారు. ఈ కేంద్రాన్ని ఇక్కడికి తరలిస్తే. . పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలోనూ తెలుగు సంప్రదాయ కోర్సులను నిర్వహించగలుగు

తామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam