DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి బోర్డు అధికారిక ప్రకటన విడుదల 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో తెలంగాణ హవా:. . రామేశ్వర్, రాములు 

ఆఖరి క్షణం లో కొన్ని పేర్లు తారుమారు. . .

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి) . .. 

తిరుపతి,

సెప్టెంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌):దేశంలోనే అత్యంత ప్రతిస్త్మాకమైన తిరుమల తిరుపతి దేవస్థానములు ( టీటీడీ ) క్షేత్రానికి పాలకమండలి సభ్యుల పేర్లను ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 28 మందికి (చైర్మన్ కాకుండా) సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నట్టు ఇటీవలే రాజపత్రం విడుదల కూడా చేసింది. ఆంధ్ర

ప్రదేశ్ నుంచి 10 మంది (చైర్మన్ తో కలిపి) , తెలంగాణ నుంచి 7 గురు, తమిళనాడు నుంచి 3 గురు, కర్ణాటక నుంచి 3 గురు, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఒక్కొక్కరికిఅవకాశం కల్పించారు. 
/> ముందుగా ఊహించిన పేర్లు దాదాపు ఖరారు అయినప్పడికి, ప్రధానంగా వినిపించిన దిల్ రాజు, పాయకరావు పేట ఎమ్మెల్యే బాబురావు పేర్లు ఆఖరి జాబితా లో లేకపోవడం గమనార్హం.

పాలక మండలి లో తెలంగాణ కు చెందిన బడా పారిశ్రామికవేత్తలు చేరడంతో వారి హావ పూర్తిగా కొనసాగే అవకాశం ఉంది. టిటిడి బోర్డు కూర్పు లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర ఒత్తిడి వచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్నీ ఆయనే బహిరంగంగా ప్రకటించారు. ఒక చైర్మన్ కాకుండా 24 మంది సభ్యులు, మరో నలుగురు ప్రత్యేక

ఆహ్వానితులు ఈ పాలక మండలి లో సభ్యులుగా కొనసాగుతారు. ఈ నెలాఖరు నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానుండడంతో ఈ నూతన పాలక మండలి ఈ వారంలోనే

కొలువుదీరనుంది. 

ఆంధ్ర ప్రదేశ్ నుంచి : .. . .

01 . వై వి సుబ్బారెడ్డి - చైర్మన్ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿  
02. యూవీ రమణమూర్తి రాజు, యలమంచిలి ఎమ్మెల్యే 
03. మల్లికార్జునరెడ్డి,

ఎమ్మెల్యే 
04. కె.  à°ªà°¾à°°à±à°¥à°¸à°¾à°°à°¥à°¿ , ఎమ్మెల్యే 
05. పరిగేలా మురళీకష్ణ 
06. నారాయణస్వామి శ్రీనివాసన్ 
07. వి. ప్రశాంతి,
08. నాదెండ్ల సుబ్బారావు, 
09. à°¡à°¿. పి . అనంత 
10. చిప్పగిరి

ప్రసాద్ కుమార్

తెలంగాణ నుంచి ఏడుగురు  :
 
01. జూపల్లి రామేశ్వరరావు, మై హోమ్ అధిపతి 
02. బి. పార్థసారథి రెడ్డి 
03. గుండవరం వెంకట భాస్కర రావు  
04. మూరంశెట్టి

రాములు  
05. à°¡à°¿. దామోదర్ రావు  
06.  à°ªà±à°Ÿà±à°Ÿ ప్రతాప్ రెడ్డి  
07. కె. శివకుమార్ 

కర్ణాటక నుంచి : . .. 

01. రమేష్ శెట్టి  
02. సంపత్ రవి నారాయణ 
03. సుధా నారాయణ మూర్తి,

ఇన్ఫోసిస్   

తమిళనాడు నుంచి : . .. 

01. డాక్టర్. నిచిత ముప్పవరపు, నోబెల్ హాస్పిటల్స్ 
02. కుమార గురు, ఎమ్మెల్యే   
03. కృష్ణ మూర్తి వైద్యనాధన్    

01. రాజేష్

శర్మ  - మహరాష్ట్ర 
01. ఎంఎస్ శివ శంకరన్   - ఢిల్లీ 

ప్రత్యేక ఆహ్వానితులు :

01. ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, 
02. ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ

కమిషనర్ 
03. తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్, 
04. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కార్యనిర్వహణాధికారి 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam