DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూగో జిల్లాలో  7.31 లక్షల పిల్లలకు కంటి పరీక్షలు 

వైఎస్సార్ కంటి వెలుగు పధకంలో పరీక్షలు

అక్టోబర్ 10 నుంచి మొదటి దశ: కలెక్టర్ మురళిధర్ రెడ్డి . 

à°ˆ నెల 21 ప్రతి మండలం లో à°’à°• స్కూల్లో పరీక్షలు  

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి). . . . 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : వైఎస్సార్ à°•à°‚à°Ÿà°¿ వెలుగు పధకంలో భాగంగా అక్టోబర్ 10 నుంచి 16 వరకూ జిల్లాలో 7 .31

లక్షల పిల్లలకు à°•à°‚à°Ÿà°¿ పరీక్షలు నిర్వహించనున్నట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ à°¡à°¿. మురళి ధర రెడ్డి తెలిపారు. మొదటి దశ పరీక్షల్లో భాగంగా  à°ªà±à°°à°­à±à°¤à±à°µ, ప్రయివేట్

పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు అందరికీ ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బుధవారం జిల్లా కేంద్రమైన కాకినాడలో నిర్వహించిన జిల్లా పరిశీలనా కమిటీ

సమీక్ష లో అయన మాట్లాడుతూ విద్యార్థులు 5 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వయసు లోగల పాఠశాలల పిల్లలకు à°ˆ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  à°ªà°¿à°²à±à°²à°²à±‹ à°•à°‚à°Ÿà°¿ ద్రుష్టి ని

పరీక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా ఏ ఎన్ ఎం ల ఆధ్వర్యవంలోని 1500 బృందాలు పర్యటించనున్నట్టు తెలిపారు. నగర, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్

పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. ఈ కంటి పరీక్షలకు అనుబంధంగా ఇతర సమస్యలు ఉంటె

గుర్తించాలని సూచించారు. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా ఈ నెల 21 ప్రతి మండలం లోనూ ఒక ప్రభుత్వ, ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు స్వచ్చంద సంస్థల సేవలను కూడా తీసుకోసుకుని విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో కాకినాడ ప్రభుత్వ

ఆసుపత్రి సూపరెంటెండెంట్, డాక్టర్ ఎన్. రాఘవేంద్ర రావు, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. మహాలక్ష్మి, జిల్లా సమన్వయ కర్త డాక్టర్ మల్లిఖార్జున్

తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam