DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆన్ లైన్ మోసాలకు, మహళలపై దాడులకు బ్రేక్ :

నేర ఫిర్యాదులపై నెలవారీ సమీక్ష. .. 

పగో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 19,

2019 (డిఎన్‌ఎస్‌) : ఆన్‌లైన్‌ మోసాలను, మహిళలపై జరుగుతున్న దాడులను, వేధింపులను అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోని

జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోని జిల్లా ఎస్పీ పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారులతో నెలవారీ

నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌ నేరాలపై త్వరితగతిన దర్యాప్తునకు à°°à°‚à°—à°‚ సిద్ధమైంది. à°ˆ రెండు అంశాల కలయికగా సైబర్‌ మిత్ర

పేరుతో సేవలను పౌరుల చెంతకు తీసుకువచ్చింది. విపత్కర పరిస్థితుల్లో మహిళలు తమ ఇబ్బందులను 9121211100 అనే వాట్సాప్‌ నంబరుకు పంపితే చాలు. వెంటనే పోలీసులు రంగంలోకి

దిగుతారు. దీనికోసం అవసరమైన సాంకేతిక పరికరాలను జిల్లాకు తీసుకు వచ్చినట్టు తెలిపారు. 

జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను సర్కిల్

వారీగా ఆయన సమీక్షించారు. ప్రాపర్టీ క్రైమ్,  à°•à±à°°à±ˆà°®à± అగైనెస్ట్ ఉమన్ నేరాలపై, ఎస్‌సి,ఎస్‌à°Ÿà°¿ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసుల నమోదు, నిందితుల

అరెస్టు, కేసుల దర్యాప్తు, చార్జిషీటు దాఖలు వరకు లోతుగా సమీక్ష చేశారు. కేసులు చేదింపునకు, నియంత్రణకు దోహదం చేసే సూచనలు, మెళకువలను వివరించారు. ఆస్తి సంబందిత

నేరాలకు అడ్డుకట్ట వేయాలి అని తెలిపినారు. ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాలలొ పెండింగ్ లొ ఉన్న అంశాలపై జిల్లా లోని అధికారులతో చర్చించినారు. ఈ సందర్భంగా

యస్.పి మాటలాడుచు  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా పరిదిలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా భూవివాద సమస్యలు పై స్పందన ద్వారా భూవివాధాలకు  à°¸à°‚బందించిన  à°«à°¿à°°à±à°¯à°¾à°¦à±à°²à±

 à°…ందుతునట్లు  à°…ధికారులు  à°µà°¾à°Ÿà°¿à°ªà±ˆ చట్ట ప్రకారము  à°¤à°¿à°¸à±à°•à±‹à°µà°²à°¿à°¸à°¿à°¨ చర్యలు మరియు తిసుకోకూడని  à°šà°°à±à°¯à°²à±  à°ªà±ˆ అధికారులులకు  à°¦à°¿à°¶ దశా నిర్డేశి౦చినారు. మహిళలపై ఆకతాయిల

వేధింపులు మితిమీరిపోతున్నాయి. 
కళాశాలల్లో ర్యాగింగ్‌ రక్కసి కరాళనృత్యం చేస్తోంది. ఆన్‌లైన్‌  à°®à±‹à°¸à°¾à°²à±  à°¹à°¦à±à°¦à±à°²à±  à°¦à°¾à°Ÿà°¿à°ªà±‹à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¿.  à°ˆ విపత్కర  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à±à°²à°¨à±

అరికట్టడానికి ప్రభుత్వం  à°¸à±ˆà°¬à°°à±‌ మిత్ర  à°…నే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాట్సాప్‌ నంబరు ద్వారా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరించడమే దీని

ఉద్దేశం.  à°œà°¿à°²à±à°²à°¾ పోలీసు కార్యాలయంలో ఇద్దరు సిబ్బంది ప్రజల నుంచి వచ్చిన సైబర్‌ ఫిర్యాదులను విచారిస్తున్నారు. 

ఇప్పటి వరకూ జిల్లాలో సైబర్‌

పోలీస్‌స్టేషన్‌ లేదు.  à°‡à°ªà±à°ªà±à°¡à± à°† ఇబ్బందులు తీరాయి. సామాజిక మాధ్యమాల్లో  à°°à±†à°šà±à°šà°¿à°ªà±‹à°¤à±à°¨à±à°¨ ఆకతాయిల ఆటకట్టించవచ్ఛు సైబర్‌ నేరం జరిగితే వెంటనే ఫిర్యాదు

చేయవచ్ఛు à°ˆ ఫిర్యాదు నేరుగా మంగళగిరిలోని పోలీసు శాఖ ప్రధాన కార్యాలయానికి  à°µà±†à°³à±à°¤à±à°‚ది. అక్కడి  à°¨à±à°‚à°šà°¿ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సైబర్‌

విభాగానికి వస్తుంది. ఆ ఫిర్యాదును వెంటనే సంబంధిత ప్రాంత పోలీసులకు పంపిస్తారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలోని సిబ్బందిలో కొందరికి

పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లాలో à°ˆ తరహా ఫిర్యాదులను పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం 100, 112, 181 అనే నంబర్లకు ప్రజలు ఫోన్‌ చేసి ఫిర్యాదులు

చేస్తున్నారు. వీటికి జతగా వాట్సాప్‌ నంబరు కూడా అందుబాటులోకి ఉన్నది. మహిళలు ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, యువతులను ఆకతాయిలు అల్లరి పెడుతున్నా,

ర్యాగింగ్‌కు పాల్పడినా.చరవాణి నుంచి సందేశం పంపితే చాలు. వెంటనే పోలీసులు వచ్చి తగు చర్యలు తీసుకుంటారు. అందుకు అనుగుణంగానే సైబర్‌ మిత్ర సేవకు రూపకల్పన

చేశారు.పిల్లలు, మహిళలకు రక్షణగా..ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు పెరిగిన నేపథ్యంలో పిల్లలకు, మహిళలకు భద్రత కల్పించేందుకే à°ˆ కార్యక్రమాన్ని ప్రభుత్వం

ప్రారంభించింది. ఏపీ పోలీస్‌ ఉమెన్‌సేఫ్టీ సైబర్‌ స్పేస్‌ అనే ఫేస్‌బుక్‌ పేజీని కూడా రూపొందించారు. వాట్సాప్‌ నంబరు 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు

చేసిన వారి వివరాల విషయంలో గోప్యత పాటిస్తారు.  à°‡à°Ÿà±€à°µà°² కాలంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం à°ˆ నిర్ణయం తీసుకుంది.ప్రత్యేక ఫోన్‌ నంబర్‌ 9121211100

ద్వారా సేవలుఆపదలో ఉంటే సమాచారమివ్వండి  à°ªà±à°°à°œà°²à±, మహిళలు ఆపదలో ఉంటే వాట్సాప్‌ నంబరుకు సమాచారం పంపవచ్ఛు . ప్రజల్లో సైబర్‌ మిత్ర కార్యక్రమం పై అవగాహన పెరగాలి. à°ˆ

కాలంలో అందరూ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు. కాబట్టి à°ˆ ఆలోచన మంచి ఫలితాలిస్తుందని భావిస్తున్నా. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటారు.

సామాజిక మాధ్యమాల వాడకం పెరిగిన నేపథ్యలో సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి. ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గం చూపడానికి

ప్రభుత్వం సైబర్‌మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది అని జిల్లా  à°Žà°¸à±à°ªà±€ తెలియపర్చినారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam