DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరిలోనూ పరమాత్ముని చూసే స్థితి రావాలి: మురళీ జాజు

ఆధ్యాత్మిక అభ్యున్నతి పై అవగాహన సదస్సు

సత్య సాయి జాతీయ ఆధ్యాత్మిక సమన్వయకర్త

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌):

అందరిలోనూ  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరిలో పరమాతనుణ్ణి చూసే స్థాయి వచ్చిన వారే ఆధ్యాత్మిక సాధకులుగా రూపాంతరం చెందుతారు అని  à°¸à°¤à±à°¯ సాయి సేవా సంస్థల జాతీయ ఆధ్యాత్మిక విభాగ

సమన్వయకర్త మురళీధర్ జాజు అభిప్రాయపడ్డారు. గురువారం నగరం లోని ఎంవిపికోలనీ లో గల సత్యసాయి విద్యా విహార్ లో ఆధ్యాత్మిక అభ్యున్నతి పై ఆధ్యాత్మిక అవగాహన సదస్సు

నిర్వహించారు. సత్య సాయి సేవా సంస్థల ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్తలకు, పదాధికారులకు మార్గదర్శకం చేసేందుకు జరిగిన ఈ సదస్సులో అయన కీలక ప్రసంగం చేసారు. ఈ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ మనస్సును నిశ్చలంగా ఉంచుకుంటే , ఏకాగ్రతగా ఉంటే ఆరోగ్య సమస్యలు ఉండవన్నారు. ప్రతి ఒక్కరూ సత్సంగం చెయ్యాలని,

దుస్సంగత్యం మనస్సుని తద్వారా ఆరోగ్యం కూడా పాడు చేస్తుందని చెప్పారు.

పరమాత్ముని ప్రార్ధించే ప్రక్రియల్లో అత్యంత సులభమైనది సంకీర్తనం అని, స్వామిని

మదిలో దర్శిస్తూ గానం చేస్తే అది ప్రార్ధన అవుతుందని, భావన లేని గానం చేస్తే కేవలం పాట అవుతుందన్నారు. à°ˆ ప్రక్రియల్లోనే గానంతో పాటు  à°µà±à°¯à°•à±à°¤à°¿à°—à°¤ సాధన, బాలవికాస్,

నగర సంకీర్తన, భజన, సమాజ సేవ అన్నీ ముఖ్య మైనవైనవేనని అన్నారు.

ఆపన్నుల సేవలో ఉత్తరాంధ్ర . .: 

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఆపన్నులను ఆదుకోవడం లో

ఉత్తరాంధ్ర జిల్లాల సత్యసాయి విభాగాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని మురళీధర్ తెలిపారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కల్గించడం తో పాటు, సమాజ సేవలో భాగంగా

నారాయణ సేవ, ట్రాఫిక్ అవస్థలు, ప్రమాదాలపై ప్రజల్లో అవగాహనా, మతిస్థిమితం సక్రమంగా లేని వారికి సేవ చేస్తూ యావత్తు సత్యసాయి సంస్థల ప్రతినిధుల్లో ఆగ్రగణ్యులుగా

నిలిచారన్నారు. విశాఖ నుంచి పుట్టపర్తి à°•à°¿ బైక్ ర్యాలీ చెయ్యడం అత్యద్భుతం అన్నారు. 

అనంతరం యువతను ఉత్తేజ పరుస్తూ అద్భుత ప్రసంగం చేసిన మురళీధర్ జాజు ని

 à°¸à°¤à±à°¯ సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఎస్ జి చలం సమ్మానించారు. అంతకు ముందు మురళీధర్ జాజు ని  à°µà°¿à°¶à°¾à°–జిల్లా అధ్యక్షులు వి ఆర్ నాగేశ్వర రావు సభ్యులకు  à°ªà°°à°¿à°šà°¯à°‚

చేశారు.

à°ˆ కార్యక్రమం లో బి రామా రావు,  à°Žà°‚ ఎస్ ప్రకాశం రావు, చందనా చలం, వివిధ విభాగాల కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్లు, కోఆర్డినేటర్స్, బాలవికాస్ శిక్షణా

విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam