DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భూమన కోసం టిటిడి బోర్డు జిఓ లు తారుమారు,

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో మరో 7 గురికి స్థానం, ఒక్కరోజులో రెండు జిఓ లు 

ప్రత్యేక ఆహ్వానితులుగా మొదటి పేరు కరుణాకర రెడ్డి పేరు  

పాపం పెరిగినట్టు పెరుగుతున్న

టిటిడి బోర్డు

ఒత్తిడి తట్టుకోలేకపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌):

తిరుపతి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కోసం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిటిడి జీవో నే మార్చడం ప్రస్తుతం

వివాదంగా మారుతోంది. టిటిడి బోర్డు నియమించి 24 గంటలు దాటాక ముందే మరో జీవో ను విడుదల చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం తమ సమీప బంధువు భూమన కోసమే ఈ

కొత్త జీవో విడుదలైందని తెలుస్తోంది. ఒక్కరి పేరుతొ ఇస్తే వివాదం అవుతుందని మరో ఆరుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించడం జరిగింది. 

తిరుమల తిరుపతి

దేవస్థానములు ( టిటిడి ) ట్రస్ట్ బోర్డు నియామకం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. టిటిడి ట్రస్ట్ బోర్డు

లో సభ్యుల నియామకాన్ని అధికారికంగా 28 సభ్యులతో కూడిన జాబితాను విడుదల చేసిన 24 గంటల లోగానే ఈ జిఓ ను సవరించడం గమనార్హం. బుధవారం విడుదల చేసిన జాబితాలో 28 మంది సభ్యులు (

కొత్తగా నియామకం),  à°®à°°à±‹ నలుగురు ప్రభుత్వ ఆహ్వానితులతో మొత్తం 32 మంది తో à°’à°• అధికార జీవో విడుదలైంది. 

తమ పేర్లు లేని వారు ముఖ్యమంత్రి కార్యాలయం పై తీవ్ర

ఒత్తిడి రావడం తో మరో ఏడుగురికి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటిస్తూ గురువారం కొత్త జీవో విడుదలైంది. ఈ జీవో లో ప్రకటించిన ప్రత్యేక ఆహ్వానితులకు సాధారణ

ట్రస్ట్ బోర్డు సభ్యుల హోదా ఉంటుంది, కానీ సమావేశాల్లో ఓటు హక్కు మాత్రం ఉండదు. కొత్తగా వచ్చిన అహ్వానితులు వీరే . .. 
  
1 . భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే 
/> 2 . రాకేష్ సిన్హా, ఎంపీ - ప్రెసిడెంట్ - LAC  à°¢à°¿à°²à±à°²à±€,  
3 . శేఖర్ ఏ జె ,  - ప్రెసిడెంట్ - LAC  à°šà±†à°¨à±à°¨à±ˆ, 
4 . కుపేందర్ రెడ్డి, - ప్రెసిడెంట్ - LAC  à°¬à±†à°‚గళూరు,
5 . గోవిందా హరి  - ప్రెసిడెంట్ - LAC

 à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±,
6 . దుష్మంత్ కుమార్ దాస్, - ప్రెసిడెంట్ - LAC  à°­à±à°µà°¨à±‡à°¶à±à°µà°°à±,
7 . అమోల్ కాలే - ప్రెసిడెంట్ - LAC  à°®à±à°‚బై. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam