DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేను కూడా సైనికుడిని అనే భావన వచ్చింది: రాజ్ నాధ్  

ఎల్ సి ఏ తేజస్ నడిపిన తోలి రక్షణ మంత్రి రాజ్ నాద్ 

సైనిక యుద్ధ విమాన సామర్ధ్యాన్ని ప్రత్యక్ష పరిశీలన 

భారత సైనిక దళాల సామర్ధ్యానికి దేశం

గర్విస్తోంది :రాజ్ నాధ్ .  

(DNS రిపోర్ట్ : రంగాచార్యులు T, Correspondent, DNS)

బెంగళూరు, à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌): తాను కూడా సాధారణ యుద్ధ సైనికుడిని అనే భావన వచ్చింది

అని భారత రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటించారు. గురువారం బెంగుళూరు లోని హెచ్ ఏ ఎల్ విమానాశ్రయం లో  à°¤à±‡à°œà°¸à± (తేలిక పాటి) యుద్ధ విమానాన్ని నడిపిన అనంతరం ఆయన తన

అనుభూతిని ప్రకటించారు. à°ˆ  à°ªà±à°°à°¯à°¾à°£à°‚ అత్యంత ఆసక్తికరంగా ఉందని, భారతీయ సైనిక బలగాల సామర్ధ్యానికి మొత్తం భారత దేశం యావత్తు గర్విస్తోందని రక్షణ మంత్రి

ప్రకటించారు. 

కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేస్తున్న ప్రేరేపిత చర్యల నేపథ్యంలో యుద్ధ వాతావరణం వచ్చినట్లయితే భారత విజయావకాశాలపై అంచనా వేసేందుకు

సాక్షాత్తు రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ రంగంలోకి దిగారు. గురువారం అత్యంత సాహసోపేతమైన ఎల్ సి ఏ (తేలికపాటి ) తేజస్ యుద్ధ విమానాన్ని స్వయంగా అయన నడిపి దాని

సమధ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసారు. బెంగళూరు లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) గురువారం ఉదయం ఎయిర్ వైస్ మార్షల్ నర్మదేశ్వర్ తివారి తో కలిసి అయన

à°…à°°à°—à°‚à°Ÿ సమయం విహంగ యానం చేసారు, ముందుగా à°ˆ యుద్ధ విమానం పనిచేసే విధానం గురించి వైమానిక దళ సీనియర్ అధికారులు రక్షణ మంత్రి à°•à°¿ వివరించారు. 

అంతకు ముందు

తేజస్‌ను నిశీతంగా పరిశీలించారు. రాడార్, నియంత్రణ వ్యవస్థ, గ్లాస్ కాక్‌పీట్ ఎలా ఉందనే అంశాన్ని మరోసారి పరిశీలించామని రక్షణశాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు

తెలిపారు. తమిళనాడులోని కొయంబత్తూరు సమీపంలో à°—à°² సులురు‌కు చెందిన స్క్వాడ్రన్ సేవలను కూడా వినియోగించామని వివరించారు. à°† తర్వాత రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవో

ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.

à°ˆ ప్రయాణం తన జీవితంలో à°’à°• అద్భుతమని, à°ˆ తేలికపాటి  à°…త్యాధునిక యుద్ధ విమానాన్ని రూపొందించిన హెచ్ ఏ ఎల్,  à°¡à°¿à°«à±†à°¨à±à°¸à±

రీసెర్చ్ డెవలప్ మెంట్ సంస్థ ( à°¡à°¿ ఆర్ à°¡à°¿ à°“ ), ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ లను అయన అభినందించారు. 

ఈ కార్యక్రమం లో రక్షణ రంగ పరిశోదనా సంస్థ కార్యదర్శి

డాక్టర్ జి  à°¸à°¤à±€à°·à± రెడ్డి, డిఆర్డిఓ చైర్మన్, హెచ్ఏఎల్ సిఎండి  à°†à°°à±. మాధవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam