DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ సచివాలయ నియమాక పరీక్ష ఫలితాలు 2019 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజల గుమ్మంముంగిటే

అందచేయటానికిగ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ / వార్డు వాలంటీర్ల వ్యవస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కోసం చేపట్టిన నియామక పరీక్షల

ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం విడుదల చేసారు. ఈ నియామకాల పరీక్షల ఫలితాలు, తదుపరి కార్యాచరణను ప్రకటించారు.
 
ప్రతీసచివాలయంలో 11 నుంచి 12 మంది

శాశ్వతప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ప్రభుత్వ సేవల్లోనాణ్యత పెంపొందించే నిమిత్తంప్రభుత్వం మొత్తం 1,26,728 ( 95,088 ) గ్రామీణ ప్రాంతాలలో, 36,410 పట్టణ ప్రాంతాలలో)

ఉద్యోగాలనుకొత్తగా సృష్టించి, వాటిని పోటీ పరీక్ష ద్వారా నేరుగా ఎంపిక చేయటానికి 26.7.2019 à°¨ కామన్  à°¨à±‹à°Ÿà°¿à°«à°¿à°•à±‡à°·à°¨à± విడుదల. 
 
క్రొత్తగా ఏర్పాటు చేసేగ్రామ/వార్డు

సచివాలయ వ్యవస్థలుఅక్టోబర్ 2నుండి అమలులోకివస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు.  

పరీక్షల నిర్వహణ

విజయవంతం 

 à°¤à±‡à°¦à±€ 1.9.2019 నుండి 8.9.2019 వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 

దేశ చరిత్రలోనే ఒకే

రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను à°’à°• రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం à°’à°• అరుదైన రికార్డు. 

అభ్యర్థుల హాజరు: 19

రకాలయిన పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరియు 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష కు

హాజరు అయినారు. 

పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది. 
 
సమాధాన పత్రాల మూల్యాంకనం 

19,50,630

మంది అభ్యర్ధులకు చెందిన à°“ à°Žà°‚ ఆర్ సమాధాన పత్రాలనుతేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్  à°ªà±‚ర్తి  à°šà±‡à°¯à°Ÿà°‚ జరిగింది  

స్కానింగ్ పూర్తి అయిన తరువాత

 à°µà°šà±à°šà°¿à°¨ ఫలితాలను, à°ˆ à°°à°‚à°—à°‚ లో నిష్ణాతులైన “STATISTICAL TEAM” ద్వారా మరియొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED  à°°à°¾à°‚డమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 OMR సమాధాన పత్రాలను సరి చూడడం

జరిగింది.ముల్యాంకం లో ఎటువంటి తప్పులు దొర్లలేదని ద్రువికరించకోవడం జరిగింది.  

పరీక్షా ఫలితాలు  

అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా

మార్కులు  
• ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40%  
• వెనుక బడిన తరగతులకు చెఇన్దిన వారికి 35%  
• ఎస్.సి /ఎస్.à°Ÿà°¿ /వికలాంగులకు  30%  

హాజరు అయిన 19,50,630 మంది అభ్యర్ధులలో

1,26,728ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు  
• ఓపెన్  à°•à±‡à°Ÿà°—ిరిలో 24583 
• బి. సి. కేటగిరిలో 100494 
• ఎస్ . సి కేటగిరిలో 63629 
• ఎస్. à°Ÿà°¿ .కేటగిరిలో 9458 
• వీరిలో పురుషుల

131327. స్త్రీలు 66835 ఉత్తీర్ణులు అయ్యారు  

జరిగిన 14 పరీక్షలలోఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు  
• ఓపెన్  à°•à±‡à°Ÿà°—ిరిలో అత్యధికంగా 122.5 మార్కులు  


బి. సి. కేటగిరిలో అత్యధికంగా 122.5  à°®à°¾à°°à±à°•à±à°²à±  
• ఎస్ . సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు  
• ఎస్. à°Ÿà°¿ .కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు

 

మహిళా అభ్యర్దులల్లో గరిష్టంగా 112.5 మార్కులు  

పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా  122.5 మార్కులు  

ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా

 à°•à°²à°ªà°¬à°¡à°¤à°¾à°¯à°¿  

పరీక్ష ఫలితాలను à°ˆ దిగువ సూచించిన  à°—్రామ సచివాలయము/ఆర్ à°Ÿà°¿ జి. ఎస్  à°µà±†à°¬à± సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా

తెలుసుకొనవచ్చును. 
http://gramasachivalayam.ap.gov.in/ 
http://vsws.ap.gov.in/ 
http://wardsachivalayam.ap.gov.in/ 
https://www.rtgs.ap.gov.in/ 
 
ఫలితాల ప్రకటన అనంతరం,  à°…ర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్

చేయవలెను.  à°¤à°°à±à°µà°¾à°¤ జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు  à°µà±†à°³à±à°²à°¿ వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను.  

వెరిఫికేషన్

షెడ్యూలు : 
• ఫలితాల విడుదల     19.09.2019 
• సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్  21.09.2019  à°¨à±à°‚à°¡à°¿ 
• కాల్ లెటర్ పంపిణి    21.09.2019 – 22.09.2019 
• తనిఖి జరిగే తేదీలు     23- 25 సెప్టెంబర్ 2019 


నియామక ఉత్తర్వుల జారి    27.09.2019 
• అవగాహనా కార్యక్రమం    1&2 అక్టోబర్ 2019 
• గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం   02.10.2019

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam