DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాడి పరిశ్రమ అభివృద్ధి కి కేంద్రం సహకారం: సోనాలి గుప్త 

కేంద్ర  à°¡à±ˆà°°à±€ శాఖ ప్రతినిధి సోనాలి గుప్త సూచనలు 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±, విజయనగరం ). .

విజయనగరం, సెప్టెంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌): పాడి పరిశ్రమ అభివృద్ధి

కేంద్రం అందిస్తున్న పధకాలు, సలహాలు, సూచనలు పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జాతీయ పాడి పశువుల సంరక్షణ సమాఖ్య కు ప్రాజెక్టు మేనేజర్ సోనాలి

గుప్తా తెలిపారు. జిల్లాలో పాడి పరిశ్రమ ప్రస్తుత స్థితిగతులు తెలుసుకొనేందుకు గురువారం  à°ªà°²à± డైరీలను సందర్శించారు. నగరంలోని గూడ్స్ షెడ్ ప్రాంతంలో వున్న

శ్రీకృష్ణ గోసంరక్షణ సమితి డైరీ ఫాం, గాజుల రేగ లోని కనకాల ప్రసాద రావు డైరీ ఫాం, కోరుకొండ సైనిక పాఠశాలలో నిర్వహిస్తున్న డైరీ ఫాం లను సందర్శిం చారు. ఆయా డైరీ ల

నిర్వహణ ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ పై పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు ఎం.వి.ఏ. నర్సింహులు వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam