DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చర్చి ప్రార్థనల్లో కెమెరాకు దొరికిన టిటిడి ఉద్యోగులు

వెంకన్న వద్దు - హుండీ డబ్బే కావాలి : ఉద్యోగులు 

తెలుగు టీవీ మీడియా ఛానెల్ కెమెరాల్లో బట్టబయలు 

సీఎస్ ఆదేశాలు బేఖాతరు, టిటిడి లో దొంగ

పత్రాలు 

స్నేహలతపై కేసు ఏది ?. . .  ఈఓ కె పట్టింపులేదు . . .

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల తిరుపతి

దేవస్థానములు ( టిటిడి) లో ఉద్యొగం చేసే ముగ్గురు ఉద్యోగులు చర్చిల్లో ప్రార్ధనలు చేస్తూ మీడియా కెమెరాకు అడ్డంగా బుక్కవ్వడం తిరుమల లో సంచలనంగా మారింది.

వీళ్ళు క్రైస్తవ మతం ప్రచారం ప్రచారం చేస్తున్నట్టు కూడా à°’à°• తెలుగు టీవీ మీడియా ఛానెల్ కెమెరాల్లో దొరికింది. 

టిటిడి నిబంధనల ప్రకారం టిటిడి లో ఉద్యోగం

చెయ్యాలి అంటే వాళ్ళు కచింతంగా హిందువులే అయి ఉండాలి, శ్రీ వెంకటేశ్వరుని పై నమ్మకం ఉండాలి. అలాంటిది రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన తో టిటిడి వర్గాల్లో

ఉలిక్కి పాటు కలిగింది. వీరిలో ఒకరు తిరుమల అన్నదాన సత్రం  à°²à±‹ పనిచేసే చొక్కా  à°¸à±à°¬à±à°°à°¹à°®à°£à±à°¯à°‚, ఇంకొకరు  à°•à±† సుజాత,  ( బోటనీ హెడ్ పద్మావతి కళాశాల) రూ. లక్షన్నర పైగా నెల

జీతం తీసుకుంటోంది. ఈమె గతంలో వార్డెన్ à°—à°¾ ఉన్నప్పుడు ఏంతో మందిని క్రైస్తవులుగా మత మార్పిడి చేసింది అని హిందూ ధార్మిక సంఘాలు మండిపోతున్నాయి.  à°®à°°à±Šà°•à°°à±

పద్మావతి కళాశాలలో సైన్సు విభాగాధిపతి, మూడవ వ్యక్తి  à°¸à±Œà°­à°¾à°—్యం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పరిపాలన భవనం వద్ద à°—à°² ఆసుపత్రిలో  à°¸à±à°Ÿà°¾à°«à± నర్సు ( లక్ష 30 వేల రూపాయల నెల జీతం ). ఇటీవలే వీళ్ళు

తాము హిందువులం అంటూ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°•à°¿ అఫిడవిట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. 

సీఎస్ ఆదేశాలు బేఖాతరు :. . .

హిందూ దేవాదాయ శాఖా పరిధిలోని ఆలయాలు, ధార్మిక

సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్నవారు కచ్చితంగా హిందూ సంప్రదాయాలను పాటించేవారు ఉండాలి అని ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ( చీఫ్ సెక్రటరీ) ఎల్ వి సుబ్రహ్మణ్యం

హెచ్చరించారు. తిరుమల వేదిక à°—à°¾ చేసిన à°ˆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో వందలాది మంది క్రైస్తవులు à°—à°¾ మతం మారిన వాళ్ళు  à°¤à°¾à°®à± హిందువులమే అంటూ సర్వీస్ రిజిస్టర్

లో దొంగ సర్టిఫికెట్ లు పెట్టి ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.  

మాకు వెంకన్న వద్దు - హుండీ నుంచి డబ్బే కావాలి : 

టిటిడి లో ఉద్యోగాలు చేస్తున్న వీరు

తమకు వెంకన్న అంటే భక్తి లేదు అని, తమకు క్రైస్తవం అంటేనే మోజు అని సహా ఉద్యోగులతో బహిరంగానే ప్రకటిస్తున్నారు. అయితే తమకు తిరుమల హుండీ నుంచి ఇచ్చే జీతాలు

మాత్రం కావాలని, అందుకే ఉద్యోగం లో కొనసాగుతున్నట్టు తెలియచేస్తున్నారు. 

స్నేహలతపై కేసు ఏది ?

గతంలో టిటిడి డెప్యూటీ ఈఓ స్నేహలత టిటిడి వాహనం లోనే

నేరుగా చర్చి లోకి వెళ్లి ప్రార్ధనలు చేసినట్టు మీడియా మొత్తం గగ్గోలు పెడితే ఇంతవరకూ ఆమె పై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.  

ఈఓ కె పట్టింపులేదు . . .

ఈఓ

ఇంటి వెనుకనే సుజాత ఉండేది బైబిల్ చేస్తుంటే. . ఈఓ అనిల్ సింఘాల్ à°•à°¿ ఫిర్యాదు చేస్తే ఆయనకు కనపడడం లేదని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam