DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రచార పోస్టర్ విడుదల 

30 à°¨ ధ్వజారోహణ, అక్టోబర్ 4 à°¨ గరుడ వాహనం    

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, సెప్టెంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెల చివరలో ఆరంభమయ్యే శ్రీవారి

బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను తిరుమల తిరుపతి దేవస్థానముల ( టిటిడి) చైర్మన్ ఎస్ వి సుబ్బారెడ్డి విడుదల చేసారు. శుక్రవారం ఉదయం తిరుపతి పద్మావతి అతిధి

గృహం లో à°ˆ పోస్టర్ ను విడుదల చేసారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగనున్న à°ˆ బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకూ జరుగనున్నాయి.  à°ˆ నెల 30 à°µ తేదీన

జరుగనున్న ధ్వజారోహణం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్

సింఘాల్, జె ఈ ఓ బసంత్ కుమార్, ప్రత్యేక అధికారి ధర్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో శ్రీవారి వాహన సేవల వివరాలు :.

సెప్టెంబర్ 30  à°¸à°¾à°¯à°‚త్రం

ధ్వజారోహణం  
రాత్రి 9 గంటలకు :   పెద్ద శేష వాహనం 

అక్టోబర్ 01 ఉదయం 9 గంటలకు :  à°šà°¿à°¨à±à°¨ శేష వాహనం 
రాత్రి 9 గంటలకు :   హంస వాహనం 

అక్టోబర్ 02 ఉదయం  9 గంటలకు :  à°¸à°¿à°‚à°¹

వాహనం 
రాత్రి 9 గంటలకు  :   ముత్యాల పల్లకి వాహనం 

అక్టోబర్ 03 ఉదయం 9 గంటలకు :  à°•à°²à±à°ª వృక్ష వాహనం 
రాత్రి 9 గంటలకు  :   సర్వ భూపాల  à°µà°¾à°¹à°¨à°‚ 

అక్టోబర్ 04 ఉదయం 9

గంటలకు :  à°®à±‹à°¹à°¿à°¨à°¿ అవతారం 
రాత్రి 9 గంటలకు  :   గరుడ వాహనం 

అక్టోబర్ 05 ఉదయం  9 గంటలకు :  à°¹à°¨à±à°®à°‚à°¤ వాహనం 
సాయంత్రం  : స్వర్ణ రధం 
రాత్రి 9 గంటలకు  :   à°—à°œ

 à°µà°¾à°¹à°¨à°‚ 

అక్టోబర్ 06 ఉదయం  9 గంటలకు : సూర్య ప్రభ వాహనం  
రాత్రి 9 గంటలకు  :   చంద్ర ప్రభ వాహనం 

అక్టోబర్ 07 ఉదయం  9 గంటలకు :  à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚ 
రాత్రి 9 గంటలకు  :   అశ్వ

వాహనం 

అక్టోబర్ 08 ఉదయం 6 గంటలకు :  à°šà°•à±à°°à°¸à±à°¨à°¾à°¨à°‚ 
సాయంత్రం ధ్వజ అవరోహణం

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam