DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సొంత ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం

ఆన్ లైన్ దరఖాస్తు కు గడువు సెప్టెంబర్  25 à°µ తేదీ 

రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణ బాబు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2019

(డిఎన్‌ఎస్‌): రాష్ట్రంలో ఉన్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లుగా ఉన్న యజమానులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నట్లు రవాణా మరియు రహదారులు మరియు

భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణ బాబు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకంనకు ఈ నెల 14వ తేదీ నుండి

దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, దరఖాస్తులు స్వీకరణకు à°ˆ నెల 25 ఆఖరని చెప్పారు.  à°¦à°°à°–ాస్తులు ఆన్ లైన్ ద్వారా గాని లేదా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా

స్వీకరించబడతాయని తెలిపారు. ఆన్ లైన్ లో ఇంత వరకు రాష్ట్ర మొత్తం మీదు 86  à°µà±‡à°² దరఖాస్తులు వచ్చాయని, భౌతికంగా 50 వేల దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వివరించారు.   à°ˆ పథకంనకు

సంబంధించి వెబ్ సైట్ aptransport.org  à°²à±‹ దరఖాస్తు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.  à°…ర్హులైన డ్రైవర్ కమ్ ఓనర్ దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకోవాలనుకొనే వారు

గ్రామ, వార్డు వాలంటీర్ల సహాం తీసుకోవాలని చెప్పారు.  à°¦à°°à°–ాస్తుతో పాటు వాలంటీర్లు దరఖాస్తు దారుని వద్ద నుండి ఆధార్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు/బిపిఎల్, వాహన

రిజిస్ట్రషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రుణం లేని పాసు పుస్తం మొదటి పేజీ మరియు అకౌంట్ వివరములు, కుల ధృవీకరణ పత్రం ఉండాలని చెప్పారు.  à°ˆ పథకం à°ˆ ఆర్థిక

సంవత్సరం నుండే అమలు జరుగుతుందని తెలిపారు.  à°ˆ పథకం లో కుటుంబం అనగా భర్త, భార్య మరియు మైనర్ పిల్లలు, à°’à°• వాహనం భార్య పేరున ఉన్నచో (భార్యకు లైసెన్స్ లేనిచో) ఇలాంటి

సందర్భంగా వాహనం భర్త వాహనం నడపుతున్నచో ఆర్థిక సహాయం భార్యకు వర్తించబడుతుందని పేర్కొన్నారు.  à°µà°¾à°¹à°¨à°‚ వితంతువు పేరున రిజిస్టర్ కాబడి డ్రైవింగ్ లైసెన్స్ మేజర్

కుమారుడికి ఉన్నట్లైటే పథకానికి అర్హులని చెప్పారు.  à°’కే కుటుంబం తెల్ల రేషన్ కార్డులో పొందుపరచి ఉండవలెనని, లబ్దిదారుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ అయిన తరువాత

సంబంధిత గ్రామ, వార్డు వాలంటీర్లకు లబ్దిదారుల రశీదులను మరియు ముఖ్యమంత్రి సందేశమును లబ్దిదారులకు అందజేయబడునని ఆయన పేర్కొన్నారు. à°ˆ సమావేశంలో రాష్ట్ర

రహదారులు మరియు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam