DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మన ఉక్కు - మన స్వచ్ఛత - మన శుభ్రత - మన ఆరోగ్యం  

విశాఖ  à°¸à±à°Ÿà±€à°²à± ప్లాంట్ లో స్వచ్ఛతా హీ సేవా  

సత్యసాయి సేవ సమితి నేతృత్వంలో నిర్వహణ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2019

(డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం ఉక్కు కర్మాగారం లో "స్వచ్ఛత హీ  à°¸à±‡à°µ" అన్న కార్యక్రమంలో భాగం à°—à°¾ శుక్రవారం ఉక్కునగరం సెక్టార్ 2 వాణిజ్య దుకాణ సముదాయం ప్రాంతంలో

స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి కి ప్రతినిధుల సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బంది సంయుక్తంగా ఈ ప్రాంతాలన్నీ

క్షణాల్లో పరిశుభ్రత వాతారవణంగా మార్చారు. చెల్లా చెదురుగా పడి ఉన్న ప్లాస్టిక్  à°µà±à°¯à°°à±à°§à°¾à°²à°¨à±, ఇతర వ్యర్ధ పదార్ధాల కవర్లు, ఇతర చెత్తను ఏరి, స్థానికుల్లో అవగాహనా

కల్పించారు. 
à°ˆ కార్యక్రమం లో ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి సభ్యులు ప్రధానంగా యువతి యువకులు,  à°µà°¿à°¶à°¾à°– స్టీల్ ప్లాంట్ నిర్మాణ విభాగానికి చెందిన

మోడర్నైజేషన్ ,  à°•à°¾à°ªà°¿à°Ÿà°²à± రిపైర్స్ అధికారులు పాల్గొన్నారు. ఏరిన వ్యర్ధాలను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి ద్వారా వాటిని తరలించారు.

కార్యక్రమానికి

ముందు లోక కళ్యాణం కోసం ఓంకారం, సత్య సాయి గాయత్రీ పఠనం చేసి ఈ స్వచ్ఛత కార్యక్రమం మొదలు పెట్టారు. అనంతరం ఉక్కునగరం సిబ్బంది, స్థానికులు, విద్యార్థిని

విద్యార్థులచే మహాత్మా గాంధీ కలలు గన్న  à°¸à±à°µà°šà±à°›à°®à±ˆà°¨  à°­à°¾à°°à°¤à°¾à°µà°¨à°¿à°¨à°¿ నిజం చెయ్యడానికి తమ వంతు కృషి చేస్తామని, ఆఫీసు ప్రాంగణం లోను, నివసించే ప్రదేశంలోనూ కూడా

ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుతామని  à°ªà±à°°à°¤à°¿à°œà±à°ž చేయించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam