DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి వెల్లంపల్లి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం

చేసుకోవాలని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం విజయవాడ లోని తమ కార్యాలయంలో  à°•à°²à°¿à°¸à°¿à°¨ ఆటో, టాక్సీ డ్రైవర్లకు అయన ప్రభుత్వం

అందిస్తున్న ప్రోత్సాహకం గురించి వివరించారు.  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ వీధి లోని మంత్రి కార్యాలయంలో ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులకు దరఖాస్తులను మంత్రి అందజేశారు..
 à°†à°Ÿà±‹,

టాక్సీ క్యాబ్ డ్రైవర్ల సంక్షేమానికి వైయస్సార్సీపి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.  à°†à°Ÿà±‹ డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లు వంటి  à°…వసరాల

నిమిత్తం ప్రతి ఏటా పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిర్ణయమన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో, టాక్స్, క్యాబ్ డ్రైవర్ కు

ప్రతి ఏటా పది వేల రూపాయల సహాయాన్ని ఇస్తామని పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 25 తో దరఖాస్తు గడువు

ముగియనుంది నేపథ్యంలో నగరంలో ఉన్న ఆటోడ్రైవర్లు  à°ˆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్టీవో సీతారామిరెడ్డి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్,

నారాయణస్వామి ఆటో డ్రైవర్లు ఉన్నారు.

పగిడాకుల రమేష్ కు సీఎం ఎల్వోసీ 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వించిపేట కు చెందిన రమేష్ ఎముకల అరుగుదల వ్యాధి

చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులకు విన్నపం మేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వై ఎస్ ఆర్  à°†à°°à±‹à°—్యం సేవా పథకం à°•à°¿à°‚à°¦ చికిత్స నిమిత్తం లక్ష  30 వేల రూపాయల ఎల్వోసీ

నీ బ్రాహ్మణ వీధి లో మంత్రి కార్యాలయంలో రమేష్ కు మంత్రి అందజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam