DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సామాజిక దురాచార పరిష్కార సూచి కన్యాశుల్కం : జొన్నవిత్తుల

కన్యాశుల్కం . . . సంస్కృత మహా కావ్యాలకు మహా దీటు   

ఘనంగా మహాకవి గురజాడ 157 వ జన్మదిన వేడుకలు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విజయనగరం, సెప్టెంబర్ 21, 2019

(డిఎన్‌ఎస్‌) : ఆధునిక సమాజంలో జరుగుతున్న సామాజిక దురాచారాలకు పరిష్కార సూచికగా నిలిచిన దర్పణం కన్యాశుల్కం à°°à°šà°¨ అని  à°ªà±à°°à°®à±à°– సాహితీవేత్త à°¡à°¾.జొన్నవిత్తుల

రామలింగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. శనివారం విజయనగరం లోని ఆనందగజపతి  à°•à°³à°¾à°•à±à°·à±‡à°¤à±à°°à°‚లో జరిగిన గురజాడ  à°…ప్పారావు  à°œà°¯à°‚తి సభకు  à°…యన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. à°ˆ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి మహాకావ్యాలకు దీటుగా à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ మహాన్నత గ్రంధం  à°•à°¨à±à°¯à°¾à°¶à±à°²à±à°•à°‚ అని అభివర్ణించారు. ప్రస్తుత సమాజంలోనున్న ప్రతి సమస్యను  à°µà°‚à°¦

సంవత్సరాలకు ముందే  à°Šà°¹à°¿à°‚à°šà°¿ à°† గ్రంధంలో పొందుపర్చిన మహాకవి గురజాడ అని ప్రశంసించారు. సామాజిక రుగ్మతలను  à°¸à±à°¨à°¿à°¶à°¿à°¤à°‚à°—à°¾  à°Žà°‚గడుతూ హాస్యోక్తంగా సమస్యను

చిత్రీకరిస్తూ అందులోనే à°•à°°à°£, గంభీర, శృంగార రసాలను కూడా జోడిస్తూ  à°šà°¾à°²à°¾ చక్కగా కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ రచించారన్నారు. à°Žà°‚à°¤ గంభీవర విషయాన్నైనా చిన్న చిన్న

పధాలతో గొప్ప అర్థాన్ని వచ్చే విధంగా  à°•à°µà°¿à°¤à°²à± à°°à°šà°¿à°‚à°šà°¿ à°ˆ  à°¨à°¾à°Ÿà°•à°‚లో చిత్రీకరించడం à°† మహ కవికే చెల్లిందన్నారు.  à°†à°¯à°¨ రచనా  à°¶à±ˆà°²à°¿à°¨à°¿ నేటికీ ఎవరూ

అదిగమంచలేకపోయారన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంపై మహాత్మా గాంధీ ప్రభావం ఏ విధంగా ఉందో, అదే విధంగా  à°—ురజాడ ప్రభావం రచనలు, కవితలు,  à°¨à°¾à°Ÿà°• రంగంపై ఉందన్నారు.

 à°†à°¯à°¨à±à°¨à± ఆదర్శంగా తీసుకునే  à°¨à±‡à°Ÿà°¿à°•à±€ ఎంతో మంది  à°•à°µà±à°²à±,రచయితలు, సాహితీవేత్తలు తమ మనుగడను కొనసాగిస్తున్నారన్నారు. ఆయన్ను మించి నేటికి ఎవరూ రచనా శైనిలి

చేయలేకపోతున్నారన్నారు.  à°®à°¹à°¾à°•à°µà°¿ గురజాడ  à°¸à°¤à±à°¯à°µà±à°°à°¤à°¿ శతకాన్ని వ్రాశారని, అందులో 25  à°ªà°°à±à°¯à°¾à°²à± మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు.  à°¸à°¤à±à°¯à°¾à°¨à±à°¨à±‡ ఊపిరిగా జీవించే వానికి

ఏ విధంగా శాశ్వితత్వం ఉంటుందో ఆ శతకంలో చాలా చక్కగా వివరించారన్నారు.

గురజాడ à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ కన్యాశుల్కం వంటి నవరత్నాలను  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ అమలు పర్చడంవల్లే

ప్రజల్లోకి ఎంతో వేగంగా చొక్కుకు పోయిందని, అదే స్పూర్తితో  à°—రజాడ జయంతిని   స్టేట్ ఫంక్షన్ à°—à°¾ నిర్వహించేందుకు రూ. 5.00 లక్షలను  à°®à°‚జూరు చేయడం ఎంతో అభినందనీయమని

ఆయన అన్నారు.

జిల్లా  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± à°¡à°¾.à°Žà°‚.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ గురజాడ రచనలు, కన్యాశుల్కం ప్రభావంతో యు.పి.ఎస్.పి. పరీక్షల్లో తెలుగు సబ్జక్టును ఆప్షనల్

సబ్జక్టుగా తీసుకుని, మంచి మార్కులు సంపాదించి  à°‡à°‚టర్యూవరకు వెళ్లగలిగానని  à°…న్నారు. అదే విధంగా విజయనగరం జిల్లాలోకలెక్టరుగా పనిచేయడం కూడా తన అదృష్టంగా

బావిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమం లో  à°°à°¾à°·à±à°Ÿà±à°° అధికారి భాషా సంఘం అద్యక్షులు à°¡à°¾. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు

కోలట్ల వీరభద్రస్వామి, శంభంగి వెంకట చిన అప్పలనాయుడు , బడ్ఖుకొండ అప్పల నాయుడు, బొత్స అప్పల నరసయ్య, ఎస్.పి. బి.రాజకుమారి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు

ఎ.లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam