DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వ విస్తృత పర్యటన.

కాలనీ వాసుల సమస్యలను ఓపిగ్గా విన్న విశ్వేశ్వరరెడ్డి.

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం

జిల్లా ఉరవకొండ పట్టణంలోని 1,2  à°µà°¾à°°à±à°¡à±à°²à±à°²à±‹ నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధికారులతో కలిసి విస్తృతంగా

పర్యటించారు.ప్రజల సమస్యలను ఓపికగా అడిగి మరీ తెలుసుకున్నారు.పలు సమస్యలను ఆయా వార్డు ప్రజలు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన

అధికారులతో మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను ఆయా శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించే దిశగా చూడాలని ఆదేశించారు.ముఖ్యంగా తాగునీరు, పరిశుభ్రత, రోడ్ల

మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విశ్వేశ్వరరెడ్డి అధికారులకు సూచించారు.బాలికల వసతి వెళ్లి వసతి గృహం ముందు వెళుతూ విద్యార్థినిల సమస్యలను అడిగి

తెలుసుకున్నారు. అంతకు ముందు మాబుశుభాని జెండా కట్టవద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అదే విదంగా నీలకంటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ

కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, ఆయా వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam