DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వేచ్ఛత హీ సేవ లో భాగంగా  భారీ అవగాహనా ర్యాలీ 

ఫిట్ ఇండియా :-  à°†à°¸à°•à±à°¤à°¿à°•à°°à°‚à°—à°¾ పరుగు పందెం 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : స్వచ్ఛత హై సేవ మరియు ఫిట్

ఇండియా లో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లు లో  à°°à±ˆà°²à±à°µà±‡ ఉద్యోగులు మరియు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో మెగా రన్ మరియు స్వచ్ఛ మెగా ర్యాలీ కార్యక్రమం

జరిగింది. ఈ సందర్భంగా గుంతకల్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ అలోక్ తివారీ విద్యార్థులచే స్వచ్ఛత పట్ల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మెగా రన్ ను డి ఆర్ ఎం

ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత స్వచ్ఛ మెగా ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు, యువకులు, మునిసిపల్

ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. à°ˆ ర్యాలీ గుంతకల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమై పట్టణంలోని వివిధ కూడళ్ల మీదుగా కొనసాగింది. 

గుంతకల్ రైల్వే

డిఆర్ఎం అలోక్ తివారీ  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ స్వచ్ఛత పట్ల అందరూ అవగాహన ఉండాలని పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రధానమంత్రి ఫిట్ ఇండియా కార్యక్రమంను

ప్రజల్లోకి తీసుకుని వచ్చారని తెలిపారు. అందులో భాగంగా రైల్వేస్టేషన్లో స్వచ్ఛత పట్ల అవగాహన పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

 à°ªà±à°°à°¤à°¿

ఒక్కరూ శుభ్రంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే వారి ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయని గుంతకల్ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. కావున ప్రతి ఒక్కరు

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam