DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాపికొండల పడవ పాపం లో ప్రభుత్వ శాఖకు భాగం లేదా ?

ఓనర్ ది మాత్రమే తప్పా? అనుమతి ఇచ్చిన అధికారిది కాదా  

అనుమతి లేకుంటే దేవీపట్నం లోనే బోటు నిలిచిపోయేది 

ఓనరు మాత్రమే అరెస్ట్? ప్రభుత్వ శాఖను

 à°¤à°ªà±à°ªà°¿à°‚చారా ?

36 మంది మరణానికి కారకులెందరు ?

ఈ పడవల్లో పోలీసులు ఎందుకు ఎక్కడం లేదు?

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

రాజమండ్రి , సెప్టెంబర్ 22, 2019

(డిఎన్‌ఎస్‌) : à°—à°¤ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని గోదావరి నదిలో పాపికొండలు పర్యటనకు వెళ్లిన రాయల్ వసిష్ఠ పడవ మునిగిన విషయం తెలిసిందే. à°ˆ

ప్రమాదం లో 26 మంది సజీవంగా ఒడ్డుకు చేరగా, కొందరు విగత జీవులుగా చేరారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్

జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. à°ˆ పడవ మునిగివేతకు à°—à°² కారణాలు చాలానే ఉన్నాయి. 

 à°—ోదావరి నదిలో వరద తాకిడికి 5 లక్షల క్యూసెక్కుల ఫ్లో ఉంది. à°ˆ సమయంలో ప్రయాణం

దుర్భరం. అయినా కూడా à°ˆ పడవ పర్యాటకులను తీసుకుని పాపికొండలు పర్యటనకు వెళ్ళింది.  à°‡à°¦à°¿ ప్రైవేట్ వ్యక్తికీ చెందిన పడవ. విచారణలో పోలీసులు à°ˆ ప్రమాదానికి కారకులు à°—à°¾

కేవలం పడవ ఓనర్ ని మాత్రమే అరెస్ట్ చేసి మీడియా ముందు చూపారు. అయితే దీనికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వ శాఖల అధికారులు దోషులు కారా?

1 . గోదావరి లో పడవ పర్యాటక

ప్రయాణించాలంటే నీటిపారుదల శాఖ, పర్యాటక శాఖ, పోలీసు విభాగం తదితర ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తప్పని సరి. 

2 . ముందు రోజు వరకూ పర్యాటక పడవలకు అనుమతి రద్దు

చేసారు. ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. ప్రభుత్వ పరిధిలోని అన్ని పడవలకు అనుమతి ఇవ్వలేదు. 

3 . ప్రభుత్వ పడవలకు ఇవ్వని అనుమతి ఈ ప్రయివేట్ పడవకు ఎవరు

ఇచ్చారు?  

4 . మూడు శాఖలు అనుమతి ఇవ్వవలసి ఉండగా, ఏ ఒక్కరూ అభ్యంతరం చెప్పలేదా? 
.
5 . à°’à°• వేళా అభ్యంతరం చెప్పినా à°ˆ పడవ గోదావరి పైకి వెళ్లిందా?  à°…లా అనుమతి

లేకుండా వెళ్లినట్టయితే దేవీపట్నం వద్ద పోలీసు తనిఖీ కచ్చితంగా ఉంటుంది. అక్కడ పోలీసు అధికారులు ఈ పడవను ఎందుకు ఆపలేదు. ?

6 . పైగా ఈ పడవలో వెళ్లిన వాళ్లలో

రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కూడా  à°‰à°‚à°¡à°¡à°‚ గమనార్హం.

7 . ఈ పడవ లో అందరికీ సరిపడా లైఫ్ జాకెట్ లు ఉన్నాయా ? ఇతర సురక్ష పరికరాలు ఉన్నాయా?

8 . ఈ పడవ

మునిగివేతకు కారణంగా కేవలం బోటు యజమానిని మాత్రమే అరెస్ట్ చెయ్యడంలో అర్ధం ఏంటి? 

9 .ఈ ప్రమాదానికి అతను ఒక్కడే కారణమా? ఈ పడవకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వ శాఖల

అధికారులు కారణం కాదా?

10 . ప్రభుత్వ శాఖల అనుమతి లేకుండా పడవ గోదావరి పైకే వెళ్లే అవకాశమే లేదు. కాబట్టి ఏదో ఒక శాఖ అనుమతి ఇచ్చి ఉంటుంది. లేని పక్షంలో

దేవీపట్నం పోలీసులు à°ˆ పడవను నిలిపేసి ఉండేవారు. పైగా à°ˆ బోటు లోకి ఎక్కి, పోలీసులు పర్యాటకుల ఫోటోలు కూడా తీసుకున్నట్టు బయట పడ్డవారు తెలియచేస్తున్నారు. 

11 .

అత్యంత ప్రమాదకరమైన ఈ పాపికొండల పడవ ప్రయాణంలో ప్రయాణీకులకు రక్షణగా పోలీసు సిబ్బంది ఎందుకు ఎక్కడం లేదు? వీళ్ళు ఎక్కి ఉంటె ప్రయాణీకులు అందరూ కచ్చితంగా లైఫ్

జాకెట్ లు ధరించి ఉండేవారు. మరణించిన వారిలో చాలా మంది నేడు సజీవులై ఉండే వారు.     

12 . ప్రమాద కరమైన అటవీ ప్రాంతాల్లో వెళ్లే వాహనాల్లో పోలీసులు రక్షణ గా ఒకరు

ఎక్కుతుంటారు. అలాంటిది  à°ªà°¾à°ªà°¿à°•à±Šà°‚డలు కూడా ప్రమాదకరమైన ప్రయాణమే. ఇందులో పోలీసులు ఎక్కడం ఉండదు. కేవలం దేవి పట్నం స్టాప్ వద్ద పడవ లో ఎంతమంది ఉన్నారా చూసి ఫోటో

తీసుకు దిగిపోతారు. కానీ à°ˆ పడవల్లో కూడా పోలీసులు ఉంటె ప్రమాదాలు మరిన్ని తగ్గుతాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam