DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌): నూత‌నంగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానములు ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ) à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి

సభ్యులు తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసారు.  à°¸à±‹à°®‌వారం ఉద‌యం 9.00 నుండి 10.30 à°—à°‚à°Ÿ‌à°² à°®‌ధ్య ప్రమాణ స్వీకారం చేశారు.
           à°®à±à°‚దుగా ప్రభుత్వ

ప్రతినిధులైన ఎక్స్-అఫిషియో సభ్యులైన ఎపి ప్రభుత్వ ప్ర‌త్యేక ప్రధాన కార్యదర్శి  à°®à°¨à±à°®à±‹à°¹à°¨à± సింగ్‌, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿  à°…నిల్ కుమార్ సింఘాల్, ఎండోమెంట్స్ కమిషనర్ పద్మజ

ప్రమాణ స్వీకారం చేశారు. 
           à°…నంత‌à°°à°‚ ఇందులో  à°¨à±‚à°¤‌à°¨ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి సభ్యులుగా  à°®à±‡à°¡à°¾ à°®‌ల్లికార్జున‌రెడ్డి,  à°¬à°¿.పార్థ‌సార‌థిరెడ్డి,

 à°ªà°¿.ప్ర‌తాప్ రెడ్డి, à°¡à°¾. నిచితా,  à°•à±†.పార్థ‌సార‌థి,  à°®à±à°°‌ళీకృష్ణ‌,  à°Žà°¨à±‌.శ్రీ‌నివాస‌న్‌,  à°œà±†.రామేశ్వ‌à°°‌రావు,  à°Žà°¨à±‌.సుబ్బారావు,  à°œà°¿.వెంక‌à°Ÿ‌భాస్క‌ర్‌రావు,

 à°¡à°¿.దామోద‌ర్‌రావు, ఎంఎస్‌.శివ‌శంక‌à°°‌న్‌,  à°•à±à°®à°¾à°°‌గురు,  à°¸à°¿.ప్ర‌సాద్‌కుమార్‌,  à°Žà°®à±‌. రాములు,   à°•à±†.శివ‌కుమార్, యువి.à°°‌à°®‌à°£‌మూర్తి రాజులు ప్రమాణస్వీకారం చేశారు.

సోమవారం గరుడాళ్వార్‌ సన్నిధిలో పాలకమండలి సభ్యులతో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ముగ్గురు à°¸‌భ్యులు శనివారం ప్రమాణ

స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. 
         à°ªà±à°°à°®à°¾à°£ స్వీకారం చేసిన 17 మంది సభ్యులలో ఐదుగురు సభ్యులు ఆంగ్లంలో, మిగిలి వారు  à°¤à±†à°²à±à°—ులో ప్రమాణం చేశారు. అనంత‌à°°à°‚

ప్రమాణ స్వీకారం చేసిన à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి సభ్యులందరినీ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్  à°µà±ˆ.వి.సుబ్బారెడ్డి  à°…భినందించారు,
       à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿à°¨à°¿ దర్శించుకున్న అనంతరం

రంగనాయకుల మండపంలో గౌర‌à°µ à°¸‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. à°¤à°¿à°°à±à°®‌à°² ప్ర‌త్యేకాధికారి ఎవి  à°§à°°à±à°®à°¾à°°à±†à°¡à±à°¡à°¿ రంగనాయకుల మండపంలో బోర్డు సభ్యులందరికీ

 à°¶à±à°°à±€‌వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర‌à°ª‌టాన్ని అందజేశారు. à°ˆ కార్య‌క్ర‌మంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సివిఎస్వో  à°—ోపీనాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో  à°¶à°¿à°µà°•à±à°®à°¾à°°à± రెడ్డి, ఆల‌à°¯

డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam