DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పందనలో సాంకేతికత వినియోగించాలి : ఎస్పీ నవదీప్ 

అధికారులతో à°²à±ˆà°µà± వీడియో స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షణ  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌) : పశ్చిమ

గోదావరి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ ఉదయం 10.30 à°—à°‚à°Ÿà°² నుండి స్పందన కార్యక్రమం నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజల

సమస్యల వినతులను స్వీకరించి, à°µà°¾à°°à°¿ యొక్క సమస్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా  à°‰à°¨à±à°¨ అన్ని సబ్ డివిజన్ à°² నుండి ఫిర్యాదులు వచ్చాయి. à°œà°¿à°²à±à°²à°¾

వ్యాప్తంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయా స్ధానిక పోలీస్ స్టేషన్ అధికారులతో à°²à±ˆà°µà± వీడియో స్ట్రీమింగ్  à°¦à±à°µà°¾à°°à°¾ ఎస్పీ  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à°¿ ప్రజల ఫిర్యాదులను

త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులను ఆదేశించారు. 
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట

ప్రకారం విచారణ జరిపి, à°¨à°¿à°°à±à°¦à±‡à°¶à°¿à°‚à°šà°¿à°¨ గడువు లోగా  à°«à°¿à°°à±à°¯à°¾à°¦à± దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ à°ˆ సంధర్బంగా

ఆదేశించారు.  à°ˆ కార్యక్రమంలో పోలీస్ లీగల్ అడ్వైజర్ à°•à±‡.గోపాల కృష్ణ హాజరైనారు. à°ˆ రోజు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని . . . .  

నిడదవోలు గ్రామం నుండి ఒక వ్యక్తి

ఎస్పీని స్పందన కార్యక్రమంలో కలిసి ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం

చేయవలసిందిగా కోరినాడు

దెందులూరు గ్రామం నుండి ఒక వ్యక్తి ఎస్.పిని స్పందన కార్యక్రమంలో కలిసి తన పొలములో వ్యవసాయం చేసుకుని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి

చేస్తున్నట్లు తనకు అన్ని విధాలా అధికారాలు ఉన్న ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కావున సదరు పొలము లో వ్యవసాయం చేసుకుని నాకు సహాయం చేయమని కోరినారు

ఇరగవరం

మండలం కేవలం ఇద్దరు గ్రామానికి చెందిన à°’à°• మహిళ తన గ్రామమునకు చెందిన వ్యక్తి  à°ªà±†à°³à±à°²à°¿ చేసుకున్నట్లు నమ్మించి కాపురం చేసిన అనంతరం à°’à°• బాబు పుట్టినట్టు ఇప్పుడు

పెళ్లి చేసుకోలేదు కానీ తనని మోసం చేసినట్లు రిపోర్ట్ అతనిపై చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం చేయాలని కోరింది

దేవరపల్లి మండలం  à°²à°•à±à°·à±à°®à±€ పురం గ్రామం నుండి

మహిళ వచ్చి గతంలో తాను శ్రీ ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్స్ వారు నిర్వహించినా స్కీములు డబ్బులు చెల్లించినట్లు సదరు శ్రీ ఫర్నిచర్ వారు తాను కట్టిన డబ్బులు

చెల్లించకుండా మోసం చేసినట్లు సదర్ శ్రీ ఫర్నిచర్ వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది.

పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన ఇద్దరు

వ్యక్తులు ఎస్పీని నీ స్పందన కార్యక్రమంలో కలిసి వారికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేసిన అతనిపై చర్యలు

తీసుకోమని కోరినారు.

                à°ˆ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ ఇటీవల à°•à°¾à°²à°®à± లో à°°à±‹à°œà± రోజు కు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఇందులో ముఖ్యంగా

చాలావరకు యువత మోసపోతున్నారని, à°®à±€à°°à± ఉపయోగించే ఆండ్రాయిడ్ ఫోన్లో మనకు తెలియకుండానే ఎన్నో సున్నితమైన యాప్ లు ఉన్నాయని, à°ªà±Šà°°à°ªà°¾à°Ÿà±à°¨ మనం వాటిని ఓపెన్ చేసినా మన

యొక్క డేటా మొత్తం అందులో వెళ్ళిపోతుందని, à°…ందువలన  à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి జిల్లా లో సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సప్ à°…ప్ప్ à°—్రూప్ ను ఏర్పాటు చేసామని. à°ˆ అవకాశాన్ని

అందరూ సద్వినియోగం చేసుకోవాలని, à°…నవసరమైన అప్లికేషన్లకు మెసేజ్ లకు స్పందించ కూడదని మీకు ఏ సమస్య వచ్చిన లేదా ఏదైనా à°¸à°‚ఘటన à°œà°°à°¿à°—ినా వెంటనే

వాట్సాప్ à°…ప్ప్ à°¨à±†à°‚బర్ 9121211100  à°’క్క మెసేజ్ పంపితే క్షణంలో మీ మెసేజ్ కు స్పందన వుంటుందని మెసేజ్ పంపినవారి యొక్క చిరునామాను గోప్యంగా వుంచబడుతుందని, à°®à±€ యొక్క

సమస్యలను నిర్భయంగా పోస్ట్ చేయవచ్చునని, à°®à±€à°°à°‚దరూ సైబర్ మిత్ర  à°—ురించి మీకు తెలిసిన సమాచారాన్ని తప్పకుండా ఇతరులకు తెలియజేయాలని ఇలా తెలియచేయడం వలన ఎవరితో

మాట్లాడకుండా జరిగిన నేరం గురించి తలచుకుంటూ తనలో తానూ మదన పడుతూ వుండే వారికి కొంత ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళకి సహాయం చేసిన వారవుతామని,  à°†à°‚డ్రాయిడ్

ఫోన్ వచ్చి సైబర్ నేరాలలో ఎంత దూసుకుపోయిందో అదే విధంగానే రోజు రోజుకి కొత్త నేరాలు బయటపడుతున్నాయని వీటిని నివారించాలంటే ముందు మనం సైబర్ నేరం అంటే ఏమి అనేది

ముఖ్యంగా తెలుసుకోవాలని, à°…లాగే à°ˆ సైబర్ నెరగాళ్లు à°Žà°Ÿà°¿à°Žà°‚ బ్లాక్ అయ్యిందని మెసేజ్ లు పెట్టి లేదా ఫోన్ చేసి తానూ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాని తెలిపుతూ మీ

యొక్క వ్యక్తిగత బ్యాంక్ వివరాలను అడుగుతారని మరియు à°ªà±‡à°¸à± బుక్, ట్విట్టర్, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్ మొదలగు వాటి ద్వారా పరిచయాలు ఏర్పరుచుకొని దాని ద్వారా

మోసాలకు పాల్ప డుతున్నట్లు, à°•à°¾à°µà±à°¨ యువత సైబర్ నేరాలపై అవగాహణ పెంచుకోవాలని, à°Žà°Ÿà±à°Ÿà°¿ పరిస్థితులలో కూడా మన యొక్క వ్యక్తిగత వివరాలను ఆధార్ కార్డు, à°¬à±à°¯à°¾à°‚క్ వివరాలు

మొదలగు వాటిని మేసేజ్ à°² ద్వారా సమాచారం అందించకూడదని à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam