DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్య తో పాటు విద్యార్ది భవితకు మర్గదర్శి ఫ్యూచర్ కిడ్స్

రెండు దశాబ్దాల ప్రయాణంలో సాధించిన విజయాలెన్నో . .

నవంబర్ 3à°¨ ఆరు కేంద్రాల్లో స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి) . . . 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌) : కేవలం విద్య మాత్రమే అందించడం కాకుండా విద్యతో పాటు విద్యార్ది భవితకు మార్గదర్శి à°—à°¾ నిలిచిన విద్యా సంస్థ

 à°«à±à°¯à±‚చర్ కిడ్స్. కేవలం ముగ్గురు విద్యార్థులతో ఆరంభమై 2 వేల మందికి పైగా విద్యార్థులతో ఉత్తమ విలువలతో, విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా

తీర్చిదిద్దుతున్న ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ 20వసంతాలకు చేరిందని స్కూల్ డైరెక్టర్ యేలేటి రవిబాబు చెప్పారు. తూర్పు గోదావరి రాజమహేంద్రవరం లో ప్రారంభించిన ఈ

పాఠశాల విద్యార్థులు  à°šà°¦à±à°µà±à°²à±‹à°¨à±‡ కాకుండా క్రీడలు, సాంస్కృతిక విభాగం, ఎన్సీసీ, వ్యక్తిత్వ వికాసం సమగ్రంగా అన్ని విభాగాల్లో విద్యార్థులను

తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. స్కూల్ 20వసంతాల సందర్బంగా చైర్ పర్సన్ విజయకుమారి, ప్రిన్సిపాల్ రవీంద్రనాధ్, వైస్ ప్రిన్సిపాల్ శేషగిరి,డీన్ హర్షిణి

దేవిలతో కల్సి మంగళవారం రాజమహేంద్రవరం లోని పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన  à°µà°¿à°²à±‡à°•à°°à±à°² సమావేశంలో ఆయన మాట్లాడారు. సి.ఐ.ఎస్.సి.à°ˆ. గుర్తింపు పొందిన తమ విద్యా సంస్థ

ఐ.సి.ఎస్.à°ˆ. అలాగే ఐ.ఎస్. సి. ఫలితాల్లో మంచి ఘనత సాధించారని తెలిపారు.  20ఏళ్ళ ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించామని, ఉపాధ్యాయుల  à°¸à°®à°¿à°·à±à°Ÿà°¿ కృషి, సమగ్ర బోధనా, పక్కా

ప్రణాళిక, విద్యార్థుల పరిశ్రమ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, యోగా, విజ్ఞాన విహార యాత్రలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం తదితర కారణాల వలన ఎన్నో   విజయాలను

నమోదుచేసుకున్నామని వివరించారు. సేవా కార్యక్రమాలు కూడా తమ స్కూల్ పక్షాన నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రాంచీలు అదనంగా పెట్టకుండా ఈ స్కూల్ ని మరింత

 à°…భివృద్ధి చేయాలని  à°­à°¾à°µà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. 
   à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à±‚ తమ స్కూల్ విద్యార్థులకే పరిమితం చేసిన స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ని à°ˆ ఏడాది మిగిలిన

ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామని స్కూల్ డైరెక్టర్ యేలేటి రవిబాబు చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉద్దేశించిన ఈ టెస్ట్ ను

 à°¨à°µà°‚బర్ 3à°¨ రాజమండ్రితో పాటు కాకినాడ,విశాఖ, భీమవరం,విజయవాడ తిరుపతి లలో నిర్వహిస్తామని చెప్పారు. 5నుంచి 10à°µ తరగతి వరకూ à°—à°² విద్యార్థులకు నిర్వహించే à°ˆ టెస్ట్ లో

 à°—ణితం,రీజనింగ్, సైన్స్,జికె, ఇంగ్లిష్ సబ్జెక్ట్స్ ఉంటాయని, ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డ్స్,స్కాలర్ షిప్స్ ఇస్తామని చైర్ పర్సన్ విజయకుమారి,

,డీన్ హర్షిణి దేవి చెప్పారు.  à°¨à±€à°Ÿà±,ఐ ఐ à°Ÿà°¿, సిఎ వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని 8à°µ తరగతి నుంచే శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. 
గత మూడేళ్ళుగా ఐ.ఎస్. సి. ఫలితాల్లో

 à°°à°¾à°·à±à°Ÿà±à°° స్థాయిలో మొదటి ర్యాంకు; ఐ.సి.ఎస్.à°ˆ. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు; జె à°ˆ à°ˆ మెయిన్స్ లో ఆల్ ఇండియా 165 ర్యాంకు;సి. ఏ. ఫౌండేషన్ ఆల్ ఇండియా 15à°µ ర్యాంకు; ఆర్కిటెక్చర్,

నీట్ లో 137వ ర్యాంకు లను తమ స్కూల్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam