DNS Media | Latest News, Breaking News And Update In Telugu

370 రద్దుతో సైనిక భాద్యత మరింత పెరిగింది: వైస్అడ్మిరల్ ఏ కే  జైన్

దేశ రక్షణలో ఆయుధ భాండాగారం 75 ఏళ్ళ గమనం . . .

ఈఎన్ సి కంటే సీనియర్ ఎన్ ఏ డి : . ..

తూర్పు నావికాదళాధిపతి, వైస్ అడ్మిరల్ ఏ కే  à°œà±ˆà°¨à± 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్,

స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం): . . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌): జమ్మూ - కాశ్మీర్ లో అమలులో ఉన్న  
ఆర్టికల్ 370 రద్దు చేయడంతో భారత దేశ సైనిక విభాగాల

పరిధి మరింత విస్తరించడం తో  à°¸à±ˆà°¨à°¿à°•à±à°² భాద్యత మరింత పెరిగిందని తూర్పు నావికాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అభిప్రాయ పడ్డారు.  à°®à°‚గళవారం విశాఖ లోని

నావికాదళ ఆయుధ భాండాగారం ( నేవల్ ఆర్మమెంట్ డిపో) - ఎన్ ఏ డి సంస్థ ప్లాటినం జూబిలీ (75 ఏళ్ళు పూర్తి) అయిన సందర్భంగా జరిగిన వేడుకలకు అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ à°’à°• సంస్థ జీవన గమనం లో 50 ఏళ్ళ ప్రయాణం అంటేనే  à°Žà°‚తో అమూల్యమైనదని, అలాంటిది ఎన్ ఏ à°¡à°¿ 75 ఏళ్ళుగా భారత దేశ రక్షణలో సేవ చేస్తోందని ఇది

దేశానికి ఎంతో గర్వకారణం అన్నారు.    

ఈఎన్ సి కంటే సీనియర్ ఎన్ ఏ à°¡à°¿: .  .. 

 à°¤à±‚ర్పు నావికాదళం ఏర్పడి 50 ఏళ్ళు మాత్రమే గడిచిందని, అయితే ఎన్ ఏ à°¡à°¿ ఆవిర్భవించి 75

ఏళ్ళు పూర్తి అయ్యిందన్నారు. 1944 లో కేవలం 5 గురు అధికారులతో 475 ఎకరాల స్థలంలో ఈ నావికాదళ ఆయుధ భాండాగారం ఏర్పడిదన్నారు. అదే సంస్థ నేడు వందలాది మంది సిబ్బందితో

అత్యద్భుతమైన సేవలను భారత దేశానికి అందిస్తోందని తెలిపారు. ఇంజనీర్ గా తన ఉద్యోగ కెరీర్ కూడా ఇదే ఎన్ ఏ డి లో ఆరంభమైంది అతుల్ జైన్ గుర్తు

చేసుకున్నారు. 

ప్లాటినం జూబిలీ వేడుకల్లో భాగంగా భారతీయ తపాలా శాఖ రూపొందించిన ప్రత్యేక తపాలా ( స్టాంప్ ) ను విశాఖ ప్రాంతీయ సీనియర్ సూపరెంటెండెంట్ ఎన్.

సోమశేఖర్ రావు ( విశాఖపట్నం హెడ్ పోస్ట్ ఆఫీస్), తూర్పు నావికాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ లు సంయుక్తంగా విడుదల చేసారు. ప్లాటినం జూబిలీ వేడుకలను

పురస్కరించుకుని తయారు చేసిన ప్రత్యేక సావనీర్ ను కూడా విడుదల చేసారు. 

ఎన్ ఏ డి డైరక్టర్ జనరల్ కేకే ప్రసాద్, రియర్ అడ్మిరల్ సంజయ్ మిశ్రా - డైరక్టర్ జనరల్

ఆయుధ పర్యవేక్షణ (రక్షణ శాఖా, ఢిల్లీ- నేవి ), విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పివిజిఆర్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, పదవి విరమణ చేసిన వారు, వారి కుటుంబ సభ్యులు పెద్ద

సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్ ఏ à°¡à°¿ సిబ్బంది, కుటుంబ సభ్యులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, గీతాలాపన అందరిని ఆకట్టుకున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam