DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవంబర్‌లో విశాఖ పాత్రికేయుల క్రీడా సంబరాలు

సిఎంఆర్‌ ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌మీట్‌

సభ్యులకు ప్రమాద బీమా చెల్లించేందుకు ఏర్పాట్లు

ఫీజు రాయితీ పై అభ్యంతరాలుంటే

తెలియజేయండి

క్రికెట్ పోటీలు ప్రత్యేకంగా నిర్వహిస్తాం. . .

వి జె ఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . . .

విశాఖపట్నం,

సెప్టెంబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌) : నవంబర్‌లో విశాఖ పాత్రికేయుల క్రీడా సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ ( విజెఎఫ్) అధ్యక్షులు గంట్ల

శ్రీనుబాబు తెలిపారు. మంగళవారం నిర్వహించిన కమిటీ సమావేశం అనంతరం వివరాలను మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతీ ఏడాదీ పాత్రికేయులకు

ఆహ్లాదాన్ని కల్గించేందుకు క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. మహా విశాఖనగర పరిధిలోని అన్ని పాత్రికేయ సంస్థలు, వార్తా టీవీ చానెళ్లు, న్యూస్

ఏజెన్సీలు, సమాచార ప్రసార మాధ్యమాల ప్రతినిధులు పాల్గొనేందుకు అర్హులన్నారు.  

క్రీడాంశాలను విశాఖపట్నం పోర్టు మైదానం,  à°°à±ˆà°²à±à°µà±‡ స్టేడియంలోను, à°ˆ క్రీడా

పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇండోర్‌ పోటీలను ఆయా కేటగిరీవారిగా  à°œà°°à±à°ªà±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± తెలిపారు.  

త్వరలో చెల్లించవలసిన పాత్రికేయుల ప్రమాద బీమా

పాలసీని  à°µà°¿à°œà±†à°Žà°«à±‌ సభ్యులకి చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు. à°—à°¤ కొన్నేళ్లుగా à°ˆ పాలసీ ని తామే చెల్లిస్తున్నట్టు

వివరించారు. 

జర్నలిస్టు పిల్లల స్కూల్ లో ట్యూషన్ ఫీజు లో 50 శాతం రాయితీ విషయంలో ఎటువంటి అభ్యంతరాలున్నా ప్రెస్‌క్లబ్‌ కార్యాయం పనివేళల్లో

సంప్రదించవచ్చునన్నారు.  

టోర్నీచైర్మన్‌à°—à°¾ వ్యవహరిస్తున్న విజెఎఫ్ కార్యదర్శి ఎస్‌. దుర్గారావు మాట్లాడుతూ మహా విశాఖ నగర పరిధిలోని అన్ని సమాచార ప్రసార

మాధ్యమాల ప్రతినిధులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. దీనికి ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పని సరి కాదని, వారు పనిచేస్తున్న సంస్థలు ఇచ్చే ధ్రువీకరణ కార్డు

చూపాలన్నారు. కో`చైర్మన్‌లుగా ఉపాధ్యక్షులు, మిగిలిన సభ్యులు కొనసాగుతారన్నారు.  à°•à±à°°à°¿à°•à±†à°Ÿà± పోటీలు ప్రత్యేకంగా నిర్వహిస్తాం. . .
  

ఈ సమావేశంలో

ఉపాధ్యక్షులు ఆర్‌. నాగరాజ్‌ పట్నాయక్‌, à°Ÿà°¿.నానాజి, కోశాధికారి పి.ఎన్‌.మూర్తి, జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, కార్యవర్గ సభ్యులు పాల్గోన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam