DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి అభివృద్ధి సంపూర్ణ సహకారం ఇష్టం: గోరంట్ల 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరాభివృద్ధి à°•à°¿ రాజకీయాలకు

అతీతంగా అందరూ కలిసి అభివృద్ధి పరుద్దాం అని, తమ పార్టీ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నూతన కమీషనర్‌à°—à°¾ బాధ్యతలు నిర్వహించిన  à°…బిషిక్త్ కిషోర్ ను  à°¨à°—రపాలక సంస్థ కార్యాలయంలో à°®à°°à±à°¯à°¾à°¦à°ªà±‚ర్వకంగా కలిసి అభినందనలు

తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో చాలామంది ఐ.ఏ.యస్ అదికారులు పనిచేశారని అందరం కలిసి నగరాన్ని ఎలా అభివృద్ధి చెయాలా అనే తపనతో పనిచేసేవాళ్ళమని

అన్నారు. ఇప్పుడు మీ నేతృత్వంలో కూడా నగరాన్ని అభివృద్ధి చెయాలని మా వంతుగా మీకు పూర్తి సహకారాన్ని అందిస్తామని అన్నారు. ముఖ్యంగా వరదల సమయం కాబట్టి మంచి నీళ్ళ

వ్యవస్థపై దృష్టి పెట్టాలని,శానిటేషన్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని,నగరంలో పశువులు రోడ్లపై తిరుగుతున్నాయని వాటి వల్ల అనేక‌ రోడ్డు ప్రమాదాలు

జరుగుతున్నయని వెంటనే వాటిని అదుపుచేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam