DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాజమండ్రి నుంచి పూలరథం

కొండవీటి జ్యోతిర్మయి ట్రస్ట్ సారధ్యంలో పదేళ్లుగా సేవ  

వరుసగా రెండు రోజుల్లో రెండు రథాలు ఏర్పాటు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . .

.

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): అమ్మ కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యవం లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి తిరుమల

శ్రీనివాసుని  à°¬à±à°°à°¹à±à°®à±‹à°¤à±à°¸à°µà°¾à°²à°•à± అన్నమయ్య పూలరథాలు వెళ్తాయని పూలరథం అధ్యక్షులు జక్కంపూడి విజయలక్ష్మి చెప్పారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో

నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ à°ˆ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలను ఆశ్రయిస్తే మంచి జరుగుతుదని, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలను

చేరేలా మనం పుష్పాలను పంపిస్తున్నామని చెప్పారు. ఇందులో అందరూ భాగస్తులు కావాలన్నారు.  à°—à°¤ పదేళ్లుగా నగరం నుంచి à°’à°• రధం వెళుతోందని, ఈసారి రెండు రధాలు వెళ్తాయని

ఆమె చెప్పారు. ఏవి అప్పారావు రోడ్డు లో దాట్ల బుచ్చి వెంకట పతిరాజు నెలకొల్పిన  à°¶à±à°°à±€ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అక్టోబర్ 1à°µ తేదీన,సరస్వతి ఘాట్ నుంచి అక్టోబర్

2à°µ తేదీన పూల రధం బయలు దేరుతుందని ఆమె తెలిపారు. 
   à°ªà°¿à°µà°¿à°Žà°¸à± కృష్ణారావు మాట్లాడుతూ  1à°µ తేదీ 3గంటలకు ఏవి అప్పారావు రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కొండవీటి

జ్యోతిర్మయి జెండా ఊపి పూల రధాన్ని పంపిస్తారని తెలిపారు. ఆరోజు ఉదయం 9నుంచి  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ 12à°—à°‚à°Ÿà°² లోపు విడి పువ్వులు పంపించాలని,à°† సమయం దాటితే మధ్యాహ్నం 3à°—à°‚à°Ÿà°² లోపు పూల

దండలు అందజేయాలని ఆయన సూచించారు. భక్తులు సమర్పించిన పువ్వులను మాలలుగా కట్టడానికి ఆసక్తి పరులు విచ్చేయాలని,వారికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటుచేస్తున్నామని

చెప్పారు. తోట సుబ్బారావు మాట్లాడుతూ 2à°µ తేదీ మధ్యాహ్నం 12లోపు సరస్వతి ఘాట్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంకి  à°µà°¿à°¡à°¿à°ªà±à°µà±à°µà±à°²à± , సమయం దాటితే మూడు à°—à°‚à°Ÿà°² లోపు దండలు

సమర్పించాలని కోరారు.  à°¸à°¿à°ªà°¿ రెడ్డి మాట్లాడుతూ కిలో పువ్వులకు 50రూపాయల వంతున ముందు రోజు అందజేస్తే కడియం నర్సరీ నుంచి కొనుగోలు చేసి తెస్తామని చెప్పారు. à°Ÿà°¿

జయప్రద మాట్లాడుతూ దేవునికి పుష్పాలు సమర్పించి జన్మ సార్ధకం చేసుకోవాలన్నారు.
  à°ˆ సమావేశం లో పూల రధం కన్వీనర్లు పివిఎస్ కృష్ణారావు, తోట సుబ్బారావు, సభ్యులు

సిపి రెడ్డి, à°Ÿà°¿ జయప్రదలు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam