DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ సచివాలయ పోస్టుల పరిశీలనలో తిరస్కరణ అధికమే

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌):  à°—్రామ సచివాలయ పోస్టుల భర్తీలో కాల్ లెటర్స్ అందిన

అభ్యర్ధులు à°ˆ విధంగా హాజరయ్యారు. 
•    à°ªà°¶à±à°¸à°‚వర్ధక సహాయక పోస్టులకు – 214 మందిలో 153 మంది హాజరు. 6 గురు అనర్హత పొందగా అందులో ఒకరు వయస్సు ఎక్కువ కాగా, ఒకరు వయస్సు

తక్కువ కారణంగా తిరస్కరించడం జరిగింది. ఒకరు తెలంగాణాకు చెందినవారు కాగా, ఒకరు ఇంటర్మీడియట్ ఫేక్ సర్టిఫికేట్ ను పొందుపరచారు. 
•    à°‰à°¦à±à°¯à°¾à°¨à°µà°¨ సహాయకుల

పోస్టులకు – 121 మందిలో 106 మంది హాజరు. 17 మంది పూర్తిగా హాజరు కాలేదు (Absent). బి.ఎస్.సి(బి.జెడ్.సి) చదివి ఇన్ సర్వీస్ లేకపోవడం వలన 18 మందిని తిరస్కరించడం జరిగింది. 
•    à°®à°¤à±à°¸à±à°¯

సహాయకుల పోస్టులకు – 58 మందిలో 51 మంది హాజరు కాగా, 7 గురు హాజరు కాలేదు. 37 మంది అర్హత సాధించగా 14 మంది నిర్ధేశిత విద్యార్హతలు లేక అనర్హులుగా పరిగణించడం జరిగింది. 
•  

 à°¸à±†à°°à±€à°•à°²à±à°šà°°à± సహాయకుల పోస్టులకు – ముగ్గురు అర్హత సాధించి ధృవపత్రాల పరిశీలనకు హాజరు కాగా ఇద్దరు నాన్ లోకల్, ఒకరు సెరీకల్చర్ కోర్సుకు సంబంధించిన విద్యార్హత

లేకపోవడంతో తిరస్కరణకు గురి అయ్యారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam