DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసు శాఖా లో కార్యాచరణ తెలుగులోనే జరగాలి 

à°ª. గో జిల్లా ఎస్పీ à°•à°¿ యార్లగడ్డ సూచన. .. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌) : పోలీసు శాఖా లోని కార్యా à°šà°°à°£

అంతా తెలుగు భాషలోనే జరగాలని  à°†à°‚ధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్

గ్రేవాల్ కు సూచించారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో ఎస్పీని యార్లగడ్డ మర్యాద పూర్వకంగా కలుసుకొని జిల్లాలో పోలీస్ విభాగం లో

తెలుగు భాష ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని కోరారు.  à°¤à±†à°²à±à°—ు భాష ద్వారా అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  
 à°ªà°¶à±à°šà°¿à°®à°—ోదావరి జిల్లాలో రైట్ టు

ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వచ్చే ప్రతి ఫిర్యాదుపై జిల్లా పోలీస్ కేంద్రం నుండి తెలుగులోనే ప్రత్యుత్తరం ఇస్తున్నట్లు ఎస్పీ తెలియచేసారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఎస్ఐ

స్థాయి నుండి ప్రధాన కార్యాలయం వరకు అందరి అధికారులు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నట్లు తెలియచేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదుపై వాటిని పరిష్కారం తెలుగులోనే అర్జీ దారుని తెలియపరుస్తున్నామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam