DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆయుష్మాన్ భారత్ - వైద్య రంగం దశనే మార్చే బ్రహ్మాస్త్రం

ఆయుష్మాన్ భారత్ తగు సమయంలో చోటు చేసుకున్న మార్పు

(DNS రిపోర్ట్ :సాయిరామ్ CVS , bureau ) . . . . 

విశాఖపట్నం, 27 సెప్టెంబర్, 2019 ( DNS ) : ఆయుష్మాన్ భారత్ - దేశ వైద్య, ఆరోగ్య రంగం దశనే

మార్చే బ్రహ్మాస్త్రం గా మారుతోందని సంకేతాలు ప్రముఖ వైద్యులనుంచే వస్తున్నాయి. ఈ దేశంలో ఆధునిక వైద్యం సామాన్యులకు దూరమైపోతోంది అని అందరూ నమ్మిన తరుణంలో

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రజల పాలిట సంజీవనిగా వెలుగులోకి వచ్చింది.   .  
     à°ªà±à°°à°§à°¾à°¨à°¿ ఆయుష్మాన్ భారత్‌ను సెప్టెంబర్ 23, 2018 à°¨

ప్రారంభించినప్పుడు దేశం ఆరోగ్య సంరక్షణలో సమూలమైన మార్పును చూసింది.  à°•à±Šà°¨à±à°¨à°¿ నెలల  à°µà±à°¯à°µà°§à°¿ లోనే 10.74 కోట్ల మంది అత్యంత నిరుపేద కుటుంబాలు, రోగాలు యిట్టె

చుట్టముట్టే అవకాశం ఉన్న కుటుంబాలు ఆరోగ్య బీమా పథకం కిందకు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో దాదాపు అన్ని కష్టతరమైన శస్త్ర చికిత్సలు తో సహా 23

స్పెషాలిటీల కింద 1,394 చిన్నపాటి శస్త్ర చికిత్సలను సైతం ఆ నిరుపేదలకు అందుబాటులోకి తేగలిగారు.
 à°†à°¯à±à°·à±à°®à°¾à°¨à± భారత్ వైద్య ఆరోగ్య à°°à°‚à°—à°‚ దిశా దశనే మార్చేయబోతోంది.  
/> చరిత్ర చుస్తే, శస్త్ర చికిత్స ఎప్పుడు ప్రజా ఆరోగ్య వ్యవస్థ లో అప్రాధాన్యత అంశంగానే ఉండిపోయింది. వర్ధమాన దేశాలలో ప్రభుత్వాలు మలేరియా, క్షయ, హెచ్.ఐ.వి వ్యాధుల

పట్లే అధిక శ్రద్ధ కనబరుస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఈ వ్యాధులు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 40 లక్షల మంది మృత్యువాత పడుతుంటే, సురక్షితమైన శస్త్ర చికిత్స సౌకర్యం

అందుబాటులో లేకపోవడం వల్ల  à°à°Ÿà°¾ à°’à°• కోటి 70 లక్షల మంది వరకు చనిపోతున్న పరిస్థితులున్నాయి.  à°‡à°²à°¾ అందుబాటులో లేని వాటిలో చిన్నపాటి అత్యవసర శస్త్ర చికిత్సలు

అపెండిక్స్,  à°¸à°¿à°œà±‡à°°à°¿à°¯à°¨à±, ఎముకలు విరిగిన సందర్భాల్లో చేసే శస్త్ర చికిత్సలు ఉన్నాయి. 
ఇటువంటి శస్త్ర చికిత్సలను కూడా ఉచితంగా అందించే జాబితాలోకి తెస్తే భారత

దేశంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడుకోగలం. 
సుమారు 16 సంవత్సరాల క్రితం, కర్ణాటక రాష్ట్రం దుర్భిక్షంతో సతమతమవుతున్నపుడు ఆ రైతులు ఆరోగ్య సంరక్షణకు ఖర్చు

పెట్టె స్థోమత కోల్పోయారు. ఆ సందర్భంలో ఒక్కో వ్యక్తి 5 రూపాయల ప్రీమియంతో సహకార సంఘాల ద్వారా సూక్ష్మ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించేలా కర్ణాటక

ప్రభుత్వాన్ని ఒప్పించగలిగాను. ప్రభుత్వం కూడా సహ బీమా భాగస్వామిగా ఉండడానికి సహృదయంతో అంగీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 400 ఆస్పత్రులు ఈ రోగులకు చికిత్స

ఇవ్వడానికి అంగీకరించాయి. యశస్వినీ సూక్ష్మ ఆరోగ్య బీమా పథకం అలా ప్రారంభమైంది. ఆ తర్వాత మరో రెండేళ్లలో అటువంటి పథకాలనే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్

రాష్ట్రాలు ప్రారంభించాయి. అలాగే ఉత్తర భారత దేశంలో రాష్ట్రాలను కూడా ఇలాంటి పథకాలను ప్రారంభించేలా ఒప్పించే ప్రయత్నం చేసాం. కానీ ఫలితం దక్క లేదు. యశస్వినీ

సూక్ష్మ ఆరోగ్య బీమా పథకం 15 ఏళ్ళ నుండి విజయవంతంగా నడుస్తూ వస్తున్నా అది దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారత దేశ రాష్ట్రాల వరకే పరిమితమై ఉండిపోయింది. చివరికి

పశ్చిమ బెంగాల్ మరియు రాజస్థాన్ కూడా తమ సొంత రాష్ట్ర-ప్రాయోజిత ఆరోగ్య పథకాలను ప్రారంభించాయి. 
ప్రతి సంవత్సరం ఆరున్నర కోట్ల శస్త్ర చికిత్సలు చేయాల్సిన

అవసరం ఉంటె రెండున్నర కోట్ల శస్త్ర చికిత్సలే జరుగుతున్నాయి. ఇంకా నాలుగు కోట్ల మందికి శస్త్ర చికిత్సలు అందకపోవడం తో వారిలో చాలా మంది తీవ్రమైన బాధతో క్రమేణా

మృత్యువాత పడుతున్నారు. మధ్య శ్రేణి ఆరోగ్య సంరక్షణ, ప్రాంతీయ ఆస్పత్రుల్లో చికిత్స ఆయుష్మాన్ భారత్ పరిథిలోకి రావడం వల్ల పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది.

ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్ పరిథి కిందకు వచ్చి శస్త్ర చికిత్సలు ఎక్కువ సంఖ్యలో జరగడం వల్ల  à°µà°¾à°Ÿà°¿à°²à±‹ మౌలిక సౌకర్యాలు మరింత మెరుగవుతాయి.

దీంతో ఇతర వైద్య చికిత్సలతో పాటు మలేరియా, క్షయ, హెచ్.ఐ.వి వ్యాధులను మరింత సులభతరంగా చికిత్స చేసే అవకాశం ఉంటుంది. 
జాతీయ మెడికల్ కమిషన్ ని ప్రభుత్వం ఏర్పాటు

చేయడంతో ఎప్పటి నుంచి చర్చనీయాంశంగా ఉన్న మెడికల్ స్పెషలిస్టులు కొరత మరో మూడేళ్ల లో తీరబోతుంది. 
 à°²à°•à±à°·à°²à°¾à°¦à°¿ శస్త్ర చికిత్సలకు ఆసరా ఇస్తున్న ఆయుష్మాన్

భారత్, డిజిటల్ వైద్య రికార్డులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో మంచి పరివర్తన జరుగుతుంది. వైద్యులు, నర్సులు, ఇతర సాంకేతిక సిబ్బంది కలం

కాగితాన్ని వినియోగించకుండా డిజిటల్ పద్దతులను సమాచార వినియోగానికి ఉపయోగిస్తే రోగ వ్యాప్తి తగ్గి, మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది. ఆరోగ్య సంరక్షణ

సేవలు ఇంటి వరకు అందుబాటులోకి రావడమే కాకుండా చౌకగా కూడా లభిస్తాయి.అయితే  à°…మెరికా ఆస్పత్రుల కు గుర్తింపు ఇచ్చే అక్కడి జాయింట్ కమిషన్  à°ªà°°à°¿à°¶à±€à°²à°¨ ప్రకారం

ఆస్పత్రుల్లో అనూహ్య, ఆకస్మిక పరిణామాల వల్ల చోటుచేసుకుంటున్న మరణాలు 65% సమాచార వైఫల్యం వల్ల జరుగుతున్నాయి. పెద్దగా ఖర్చులేని సాఫ్ట్ వేర్, స్థానికంగా అభివృద్ధి

చేసినది, మొబైల్ ఫోన్ లో అందుబాటులో ఉన్నది అయిన సాంకేతిక పరిజ్ఞానం భారత్ ను ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రపంచంలోనే అగ్రభాగాన నిలుపుతుంది. 
ప్రస్తుతం ప్రభుత్వ

ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు చాల తక్కువ జరుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చిన రోగుల సంఖ్య పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తూఉండడంతో

అందుకు తగ్గట్టుగా ఆ ఆస్పత్రులు పని తీరును మార్చుకోవాలి. అప్పుడే ప్రభుత్వ ఆస్పత్రులు పేదలకు సరైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి

ఆయుష్మాన్ భారత్ ద్వారా  à°†à°°à±à°§à°¿à°• ప్రోత్సాహకాలు ఇస్తే ఇంకా పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. 
ప్రైవేట్ రంగంలో ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వారికి ఆయుష్మాన్

భారత్ అంటే  à°­à°¯à°¾à°‚దోళనలు కూడా ఉన్నాయి. 
అనేక కారణాల వల్ల ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ ఆయుష్మాన్ భారత్ ముందు అవాంఛనీయమైంది. దీనికి మూల కారణం  à°¸à°¿.జి.హెచ్.ఎస్-  à°ˆ

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థ శస్త్ర చికిత్సల ధరల విషయంలో విధించిన పరిమితులు. ఆ సంస్థ గడచిన 10 ఏళ్ల లో ధరల లో పెద్దగా మార్పులు చేయలేదు. ధరల నిర్ధారణలో శాస్త్రీయత

లేదు.   దీనితో పాటు ప్రభుత్వ ప్రతిపాదిత ఆరోగ్య పథకాలకు చెల్లింపులు జాప్యం జరగడం వల్ల సమస్య మరింత జఠిలంగా మారింది. జీవన వ్యయం, కనీస వేతనాలు, నైపుణ్యం గలిగిన

వ్యక్తుల కొరత, ధరల నియంత్రణ విషయంలో ఆందోళనలు వెరసి ప్రైవేట్ ఆస్పత్రుల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా తయారయింది. అదృష్టవశాత్తు ఆయుష్మాన్ భారత్ నుండి

చెల్లింపులు సమయానికి జరుగుతున్నాయి. అయితే ధరలను పెంచే దిశగా సమీక్ష జరగడం ఒకటే కాస్త ఆలస్యం అవుతోంది. అది కూడా త్వరలోనే చేపడతారని భావిస్తున్నాను. 
ఆరోగ్య

సంరక్షణ- ఖర్చుతో కూడుకున్నదనే పరిస్థితి నుండి బయట పడే మొదటి దేశం భారత్  à°…వుతుందనడంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. జాతి సంపదకు à°† దేశంలో అందుతున్న ఆరోగ్య

సంరక్షణ నాణ్యతకు సంబంధం లేదని భారత దేశం రుజువు చేయబోతుంది. ఇటువంటి ఫలితాలను భారతదేశం మరో 7 నుండి 10 ఏళ్ల లో సాధింస్తుందన్న  à°¨à°®à±à°®à°•à°‚ నాకు ఉంది. 
ఈ కల సాకారం

అవ్వాలంటే భారతదేశం రెండు మార్పులకు శ్రీకారం చుట్టాలి. - (i) వైద్య చికిత్స కోసం ఆర్ధిక భరోసా కల్పించాలి (ii) 1.3 బిలియన్ ప్రజలకు  à°†à°°à±‹à°—్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా

తగినంత సంఖ్యలో  à°µà±à°¯à°•à±à°¤à±à°²à°•à±  à°µà±ˆà°¦à±à°¯ విద్యలో శిక్షణ ఇచ్చేలా à°’à°• నియంత్రణ వ్యవస్థ ఉండాలి. à°—à°¤ మూడు సంవత్సరాల్లో వైద్య రంగంలో సమూల పరివర్తన తీసుకురావడానికి

రెండు ప్రధాన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకటి ఆయుష్మాన్ భారత్, ఎక్కువమంది ప్రజలకు ఆరోగ్య సంరక్షణ వారు భరించగలిగే స్థాయిలో అందుబాటులో ఉంచడం, రెండూ.. జాతీయ

మెడికల్ కమిషన్ ఏర్పాటు ద్వారా తగు సంఖ్యలో  à°¨à±ˆà°ªà±à°£à±à°¯à°‚ కలిగిన వ్యక్తులను అందుబాటులోకి తీసుకురావడంతో à°•à°² వాస్తవ రూపం దాల్చింది. 
మొదటి సారిగా మన దేశ చరిత్రలో,

ఆయుష్మాన్ భారత్ ద్వారా చెల్లింపులు ఆలస్యం అయితే వడ్డీ చెల్లించడానికి ఒప్పుకోవడం. అలాగే మొదటి సారి, మార్పు తేవడానికి అవసరమైన రాజకీయ నిబద్ధత చూసాను. సమయం

వచ్చినపుడు మార్పు చోటు చేసుకొడాన్ని ఎవరు ఆపలేరు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam