DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలి.

భక్తులకు ఎటువంటి లోటు  à°²à±‡à°•à±à°‚à°¡à°¾ చెయ్యవద్దు 

మంత్రులు కురసాల కన్నబాబు,  à°®à°‚త్రి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à°°à°¾à°µà±

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

.

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌) : ఈనెల 29à°µ తేదీ నుండి నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఎటువంటి లోటుపాట్లు కలుగకుండా

చూడాలని మంత్రులు కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు లు  à°…ధికారులకు సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర ఆలయాల పరిధిలో  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚

జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు, జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్, మున్సిపల్ కమిషనరు ప్రసన్న వెంకటేష్ , రెవెన్యూ, దేవాదాయ, పోలీస్, తదితర అధికారులతో

కలిసి పరిశీలించారు. 
అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఈనెల 29వ తేదీ నుండి అక్టోబరు 8వ తేదీ వరకూ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు

పూర్తి స్థాయిలో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. ఈ దసరా మహోత్సవాలకు సుమారు 15 నుండి 18 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన విధంగా ఏర్పాట్లు

చేస్తున్నామన్నారు. తొమ్మిదిరోజులుపాటు నిర్వహించే à°ˆ ఉత్సవాల్లో అక్టోబరు 5à°µ తేదీన à°°à°¾à°·à±à°Ÿà±à°° ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన రెడ్డి అమ్మవారికి

పట్టువస్త్రాలు  à°¸à°®à°°à±à°ªà°¿à°¸à±à°¤à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. à°—à°¤ ఉత్సవాలలో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోనికి తీసుకుని మరింత సమర్ధవంతంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. à°ˆ ఉత్సవాలకు 12

వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు, 5 వేల 500 మంది పోలీసులు, 1200 మంది దేవాదాయ శాఖకు చెందిన సిబ్బంది, అధికారులు, 2 వేలమంది యన్ ఎస్ ఎస్, యన్ సిసి వాలంటీర్లు, à°µà±†à°¯à±à°¯à°¿à°•à°¿ పైగా జిల్లా

స్థాయి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారన్నారు. మొదటిరోజు నుండి ఉత్సవాల ఆఖరి రోజువరకూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

మోడల్ గెస్ట్ హౌస్ వద్ద కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామన్నారు. 175 సిసి కెమెరాలను ఏర్పాటుచేసి ఎటువంటి అవాంతరాలు జరుగకుండా

ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam