DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయ్యవారు ఆదేశిస్తే ఎయులో అడ్డగోలుగా అనుమతులు మారతాయి !!

సొంతవారికోసం అడ్డగోలుగా అనుమతులు మార్చేస్తారా ? . . . . 

ఎయు గ్రౌండ్స్ లో సభలకు అనుమతి పై దుమారం. . .

నిబంధనలు అతిక్రమించి ఎయు లో సభలా?

మనిషికో రూలు

మారుస్తున్న ఎయు అధికారులు... 

అప్పుడు అనుమతి లేదు . . ఇప్పుడు ఎలా ఇచ్చారు ? 

కేవలం విద్యా సంబంధ సభలకు అనుమతులు ఇస్తాం: ఎయు 

ఇప్పుడు జరిగే సభ ఏ రకమైన

విద్య విభాగం లోకి వస్తుందో ?

అధికార పార్టీకి అడ్డగోలుగా తలూపడమేనా ?

నాడు తెలుగుదేశానికి సొంత ఇలాకాగా మార్చారు: . .. 

మండిపడుతున్న హిందూ ధార్మిక

సంస్థల ప్రతినిధులు 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రస్తుతం ఆంధ్ర విశ్వ కళాపరిషత్

జరుగుతున్న సభ లక్ష్యం మంచిదే కావచ్చు, అయితే à°ˆ సభకు ఎయు మైదానాన్ని కేటాయించడం వివాదాస్పదంగా మారింది. గతంలో ఇదే మైదానం లో లోక కళ్యాణం కోసం 
సుదర్శన యాగం

 à°šà±‡à°¸à±‡à°‚దుకు దరఖాస్తు చెయ్యగా, లక్షన్నర అడ్వాన్స్ తీసుకుని మరీ వారం తర్వాత à°ˆ కార్యక్రమానికి అనుమతి తిరస్కరించారు. దీనికి కారణంగా మత సంబంధ కార్యక్రమాలకు ( అవి

ఎటువంటివి అయినా సరే) ఇవ్వకూడదు అని ప్రభుత్వం జిఓ ఇచ్చింది అని ఎయు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లు అధికారికంగానే ప్రకటించారు. అయితే ఇదే నిబంధనలు ఇప్పడికీ

కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు శుక్రవారం ఎయు ఇంజనీరింగ్ మైదానంలో జరుగుతున్న à°’à°• మతసంబంధ సంస్థ చేపట్టిన  à°—్రోసరీ పంపిణీ సభకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదం

à°—à°¾ మారింది. à°¦à±€à°¨à°¿à°ªà±ˆ హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. 

శుక్రవారం జరుగుతున్న సభ ఏ విద్యా రంగానికి చెందిన సభో ఎయు అధికారులే చెప్పాల్సి

యుంది. 

ఆంధ్ర విశ్వ కళాపరిషత్ à°—à°¾ పేరున్న ఎయు లో సకల కళలతో  à°ªà±à°°à°œà°²à°•à± విశ్వరూప ప్రదర్శనం చేస్తున్నారు అధికారులు. కేవలం విద్యా సంబంధం ఉన్న సభలు, సదస్సులకు

ఎయు మైదానాలు అద్దెకు ఇస్తున్నట్టు గతం లో ఎన్నో ప్రగల్బాలు పలికిన ఆంధ్ర యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లు తమ మాటకు తామే కట్టుబడి ఉన్నట్టుగా కనపడడం లేదు.

విశాఖ నగరం లో పెద్ద స్థాయి లో జన సమీకరణ తో సభను నిర్వహించుకునేందుకు అనువుగా మైదానాలు లేక పోవడంతో అందరూ ఎయు ఇంజనీరింగ్ మైదానాన్ని ఆశ్రయిస్తుంటారు. రోజుకు

లక్షన్నరకు పైగా అద్దెలు వసూలు చేస్తున్న, ప్రజలకు మేలు చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో సభల నిర్వాహకులు à°ˆ మైదానం కోసం దరఖాస్తు చేస్తుంటారు. 

అధికార పార్టీకి

అడ్డగోలుగా తలూపడమేనా ? . .. 

ఎయు పాలక మండలి గానీ, అధికారులు గానీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి యుండగా, కేవలం ఉన్నత విద్య మండలి చెప్పిన దానికి తలూపడం తప్ప

మరొకటి లేనట్టుగా గతం నుంచీ నేటి వరకూ ఎయు లో జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయి. 

నాడు తెలుగుదేశానికి సొంత ఇలాకాగా మార్చారు: . .. 

గత ప్రభుత్వం

(తెలుగు దేశం)  à°ªà°¾à°²à°¨à°²à±‹ ఉండగా మూడు రోజుల మహానాడు సభలకు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహ రిసెప్షన్ కు, మరో మంత్రి బంధువుల పెళ్ళికి ఎయు ఇంజనీరింగ్

మైదానాన్ని అద్దెకు ఇవ్వడం కోసం ఏకంగా జీవో నే మారిచిన వైనం తెలిసిందే. తదుపరి ఎయు కె తలమానికంగా నిలిచినా ఎయు కానవొకేషన్ హాల్ ప్రాంగణాన్ని ఏకంగా మద్యం

దుకాణాల వేలంపాట కోసం కేటాయించిన ఘనులూ ఇక్కడే ఉన్నారు. విద్య సంస్థలకు 100  à°®à±€à°Ÿà°°à±à°² దూరంలో మద్యం దుకాణాలు ఉండకూడదు అని నిబంధనలు ఉండగా, ఎయు అధికారులు ఏకంగా మద్యం

దుకాణ వేలానికి ఎయు భవనం లో అనుమతించడం చాలా బాధాకరం. దీనికి కారణం ప్రభుత్వం ఆదేశించింది, ఉన్నత విద్య మండలి జీవో ఇచ్చింది అనే కారణం ఎయు అధికారులు

చెప్తున్నారు. అంటే ఒక విద్య సంస్థలో ఏమి ఉండాలో, ఏమి ఉండకూడదో చెప్పవలసిన భాద్యత కల్గిన అధ్యాపకులు ప్రభుత్వానికి తలూపడం చూస్తే అసలు విద్య వ్యవస్థను వీళ్ళు

ఎలా తీర్చిదిద్దుతున్నారో బహిర్గతం అవుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam