DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశంలోనే రోల్ మోడల్ రైల్వే స్టేషన్ గా విశాఖకు అవార్డు  

ఉత్తమ రైల్వేస్టేషన్ గా విశాఖకు జాతీయ పర్యాటక పురస్కారం

జాతీయ పర్యాటక పురస్కారాల్లో ఇనుమడించిన విశాఖ కీర్తి 

 

విశాఖపట్నం రైల్వే డివిజన్

ప్రత్యేకతలు ఇవే: . . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌) : పర్యాటక పరంగా విశాఖ పట్నం రైల్వేస్టేషన్ దేశంలోనే అగ్ర స్థానం లో

నిలిచి జాతీయ పర్యాటక పురస్కారం దక్కించుకుని   మొత్తం భారత దేశం దృష్టిని ఆకర్షించింది. శుక్రవారం దేశ రాజధాని న్యూఢిల్లీ లో జరిగిన ప్రపంచ పర్యాటక పురస్కారాల

వేడుకల్లో కేంద్ర పర్యాటక శాఖా సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నుంచి విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ (చేతన్ కుమార్ శ్రీవాస్తవ) ప్రతినిధిగా విశాఖపట్నం

డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్ రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 27 న పురస్కారాలను అందించడం

జరుగుతోంది. 

విశాఖపట్నం రైల్వే డివిజన్ ప్రత్యేకతలు ఇవే: . . .

పర్యాటకులు, ప్రయాణీకులకు అనువుగా సీటింగ్ విధానం, విశ్రాంతి గదులు (ఏసీ, నాన్ ఏసీ),

సౌచ్యాలయాలు, ఫలహారం శాలలు, హోటల్స్, ఆరోగ్య కేంద్రం. 

అత్యంత పరిశుభ్రంగా విశాఖ రైల్వే స్టేషన్, ప్లాట్ ఫామ్స్, పర్యావరణ పరిరక్షణకు ఏర్పాటు చేసిన వేర్వేరు

చెత్తబుట్టలు, ఎప్పడికప్పుడు పరిశుభ్రపరిచే పరిక్రియ.  

24 à°—à°‚à°Ÿà°² పర్యాటక సమాచార కేంద్రం అందుబాటు 

ప్రీపెయిడ్ ఆటో, టాక్సీ లు సత్వర

అందుబాటు 

అందరికీ అనువుగా ఉండే విశ్రాంతి గదుల లభ్యత  

ఘన  à°µà±à°¯à°°à±à°§à°¾à°² రీసైక్లింగ్, విద్యుత్ అదుపు విధానం, బయో టాయిలెట్లు అందుబాటు.  

దివ్యంగులు,

వృద్ధులకు అనువుగా ఉండే రాంప్ లు, బ్యాటరీ కార్లు, లిఫ్ట్ లు, ఎస్కలేటర్స్ లు అందుబాటు  

స్టేషన్ పరిసరాల్లోనే హోటల్ గదుల లభ్యత, ప్రీ పెయిడ్ ఎగ్జి క్యూటివ్

లాంజ్,  à°°à°¿à°œà°°à±à°µà±‡à°¡à±   ఏసీ లాంజ్, లభ్యత,  

రైళ్ల రాకపోకలు, ఇతర మార్గదర్శకాలు చూపించే విధంగా  à°¸à±à°®à°¾à°°à± 70 ప్రదర్శన బోర్డులు, సీసీ టీవీలు,   

దేశం లోనే మొదటి

సారిగా విస్టా డోమ్ (అద్దాల బోగి) విశాఖపట్నం - అరకు à°² మధ్య పర్యాటకుల కోసం ప్రవేశ పెట్టడం 

విశాఖపట్నం రైల్వేస్టేషన్ 100 శాతం డిజిటల్ పే విధానం అమలు లో ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam