DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏజెన్సీ ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించాలి :

జిల్లాలో à°’à°• వృద్దుల ఆశ్రమం ఏర్పాటు చెయ్యాలి:  

జిల్లా ప్రధాన న్యాయమూర్తి  à°Žà°‚.బబిత à°†à°¦à±‡à°¶à°‚

బాలల అక్రమ రవాణా అదుపు కై సహాయ కేంద్రాలు :

బాలల న్యాయ

మండలి మేజిస్ట్రేట్ దేవిరత్నకుమారి

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌):   ఏజెన్సీ

ప్రాంతంలో à°—à°² మారుమూల గ్రామాలకు రోడ్డు, మంచినీరు వసతి సౌకర్యాలు కల్పించాలని  à°œà°¿à°²à±à°²à°¾ ప్రధాన న్యాయమూర్తి   à°Žà°‚. బబిత జిల్లా అధికారులకు ఆదేశించారు.  à°œà°¿à°²à±à°²à°¾

కోర్టునందు  à°œà°¿à°²à±à°²à°¾ న్యాయ సేవాధికార సంస్థ  à°†à°§à±à°¯à°°à±à°¯à°‚లో వివిధ ప్రభుత్వ శాఖలు మరియు స్వచ్చంధ సంస్థలతో వయోవృద్దులు, బాలలు, గిరిజనుల సమస్యలపై జిల్లా న్యాయమూర్తి

సమీక్ష నిర్వహించారు.
        సీతంపేట ఐ.à°Ÿà°¿.à°¡à°¿.à°Ž. పరిధిలో à°—à°² బుడ్డడుగూడ, వంబతిల్చి, అంబుగండి, ఆర్.వీరఘట్టం, కె.వి.మిట్టు గ్రామాల  à°¨à±à°‚à°¡à°¿ వచ్చిన ప్రజలు న్యాయమూర్తి

వారికి వారి గ్రామాలలో గల రహదారులు, మంచినీరు, వైద్యసదుపాయాలు, భూ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
వయోవృద్దులచట్టం-2007 ప్రకారం ప్రతి జిల్లాలో ఒక వృద్దుల

ఆశ్రమమును ప్రభుత్వంద్వారా నెలకొల్పాలని రెవిన్యూ శాఖ, వయోవృద్దుల సంక్షేమశాఖ ను ఆదేశించారు. బస్సులు, రైళ్లు, విమానాలలో వయోవృద్దులకు సీట్లను కేటాయించే

విధంగా ప్రతిఒక్కరు బాధ్యత వహించాలన్నారు.  à°µà±ˆà°¦à±à°¯à°‚, వసతి, జీవనభృతి అందించే విషయంను రెవిన్యూ డివిజినల్ అధికారి  à°®à±†à°¯à°¿à°‚టెనెన్స్ ట్రిబ్యునల్ à°—à°¾ తగు సౌకర్యాలు

అందేలా చూడాలని, తదుపది అప్పిలేట్ ట్రిబ్యునల్ జిల్లా కలెక్టరు తక్షణమే ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పించన్లు అందించే విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని,

ఆలస్యంచేయరాదని తెలిపారు.
        బాలల న్యాయ మండలి మేజిస్ట్రేట్ ఎల్.దేవిరత్నకుమారి మాట్లాడుతూ  à°¤à°® జువైనల్ జస్టిస్ బోర్డు నందు సాక్ష్యాలను ప్రతీ శుక్రవారం

పరిశీస్తామని, కానీ కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో వలసలు వెళ్లిన వ్యక్తులలో సాక్షులు ఉండి తద్వారా ఆలస్యం జరుగుచున్నదని అన్నారు., పోలీసుశాఖ  à°¸à°¹à°•à°¾à°°à°‚తో à°ˆ

చట్టంతో విభేదించే బాలల కేసులను త్వరితంగా  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°¸à±à°¤à°¾à°®à°¨à°¿ తెలిపారు.
    బాలల అక్రమ రవాణాను అరికట్టేందుకు బస్టాండులు, రైల్వేస్టేషన్ లలో ప్రత్యేక సహాయ

కేంద్రాలను ఏర్పాటు చేయాలని చైల్డ్ లైన్ ప్రోగ్రాం అధికారి రవికుమార్ ను ఆదేశించారు.  à°°à±†à°µà°¿à°¨à±à°¯à±‚ సమస్యలను పరిష్కరించాలని గిరిజనుల భూమి సర్వే నిర్వహించి వారికి

బ్యాంకుల నుండి రుణం పొందేందుకు అవసరమైన పత్రాలను అందించాలని తహశీల్దారును న్యాయమూర్తి ఆదేశించారు.
        గిరిజనులు, బాలలు, వయోవృద్దుల సంక్షేమానికి సంబంధిత

 à°ªà±à°°à°­à±à°¤à±à°µ శాఖలు ప్రణాళిక రూపొందించుకొని జిల్లా కలెక్టరు  à°¸à°¹à°•à°¾à°°à°‚తో అమలు చేయాలని, వాటి అమలులో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని న్యాయమూర్తి తెలిపారు.
/>          à°ˆ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కార్యదర్శి శ్రీమతి కె.జయలక్ష్మి, వయోవృద్దులు,దివ్యాంగుల శాఖ à°Ž.à°¡à°¿. కె.జీవన్ బాబు,  à°.సి.à°¡à°¿.ఎస్. ప్రోజెక్టు

డైరెక్టరు జి.జయదేవి, గిరిజన సంక్షేమ శాఖ, ఉప సంచాలకులు సి.ఎస్.కమల, సీతంపేట ఎం.పి.డి.ఒ. కె.సత్యం, తహశీల్దారు ఎస్.దిలీప్ చక్రవర్తి, న్యాయవాదులు, ఇతర అధికారులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam