DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీరేశలింగ విగ్రహం వద్ద మరుగుదొడ్లను తొలగించాలి 

సబ్ కలెక్టర్ à°•à°¿ హిందూ చైతన్య వేదిక వినతి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా

 à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం నగరానికి ముఖద్వారం  à°µà°‚à°Ÿà°¿ కోటగుమ్మం వద్ద  à°•à°‚దుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం, హిందువులు పవిత్రంగా భావించే పురాతన రావిచెట్టు, గణపతి

ఆలయానికి ఆనుకుని నగర పాలక సంస్థ మరుగు దొడ్ల నిర్మాణంపై హిందూ చైతన్య వేదిక, రాజమహేంద్రవరం శాఖ,అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈమేరకు  à°¸à°¬à± కలెక్టర్ à°•à°¿ హిందూ చైతన్య

వేదిక జిల్లా కన్వీనర్ పట్నాల సూరిబాబు, సహ కన్వీనర్ దినేష్ వైష్ణవ్, యానపు యేసు  à°…య్యప్పరాఘవరావు,పిచ్చిక వెంకట రాంబాబు,విజయస్వామి,శ్రీనివాస్,పివి నరసింహారావు

తదితరులు  à°µà°¿à°¨à°¤à°¿ పత్రం సమర్పించారు. సదరు మరుగుదొడ్లు నిర్మాణంపై స్థానికులు , ఆటో డ్రైవర్లు , స్థానిక వ్యాపార సంస్థలు వాటిలో పనిచేస్తున్న  à°µà±à°¯à°•à±à°¤à±à°²à± ఎంతగా

అభ్యంతరాలు చెప్పినా , వ్రాత పూర్వకంగా సుమారు రెండు నెలల క్రితం అప్పటి మున్సిపల్ కమీషనర్ à°•à°¿ ఫిర్యాదు చేసినా  à°®à±à°¨à±à°¸à°¿à°ªà°²à± కార్పొరేషన్ వారు పట్టించుకోకుండా

నిర్మాణం చేసి హిందూ భక్తుల మనో భావాలను అగౌరవ పరిచారని పేర్కొన్నారు.  à°…ందుకే ఆలయం సమీపంలో నిర్మించిన మరుగుదొడ్లు వేరే అనువైన చోటుకు తరలించాలని  à°¹à°¿à°‚దూ

చైతన్య వేదిక , ఇతర హిందూ సంఘాలు , స్థానికులు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam