DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దసరా ఉత్సవాలకై ఉచిత వైద్య కేంద్రం ప్రారంభం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌) : దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులకు అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు

గాను విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం దిగువ భాగాన కనకదుర్గ దుర్గ నగర్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని దేవదాయ శాఖ మంత్రి

ప్రారంభించారు.  à°²à±ˆà°¨à±à°¸à± క్లబ్ మరియు విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో  à°µà±ˆà°¦à±à°¯ శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య సంఘం

అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధరరావు, మల్లేశ్వరరావు, దుర్గా మల్లేశ్వర రావు, జోగి కుమార్, చెన్నకేశవులు, రామ సత్యనారాయణ, జగన్ తదితరులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam