DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 న సీఎం చేత  గ్రామ సచివాలయ అపాయింట్మెంట్ ఆర్డర్లు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°‡à°Ÿà±€à°µà°² ముగిసిన గ్రామా, వార్డు సచివాలయ నియామకాల అధీకృత పాత్రలను

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ లోని ఏ ప్లస్

కన్వెన్షన్ లో 30న సీఎం చేతుల మీదుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించే కార్యక్రమం చేపట్టారు. ఈ ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి,

తలశిల రఘురాం, కృష్ణా జిల్లా కలెక్టర్ లు పరిశీలించారు.  à°…క్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయం ప్రారంభిస్తున్న నేపథ్యంలో à°ˆ నెల 30à°¨ సచివాలయ ఉద్యోగులకు అపాయింట్మెంట్

ఆర్డర్లు సీఎం చేతుల మీదుగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. అందులో భాగంగా ఈరోజు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం టూర్ ప్రోగ్రాం

కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ ఏ ప్లస్ కన్వెన్షన్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఇకపై ప్రజాపాలన స్థానిక సంస్థల ద్వారా

అందిస్తామన్నారు.  à°…క్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయం లో పౌర సేవలు ప్రారంభమవుతాయి అన్నారు.  72 గంటల్లో పూర్తయ్యేలా 10 సేవలను అందుబాటులోకి తెస్తున్నా మన్నారు... తర్వాత

మరింతగ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam