DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్ఞాన సరస్వతి వాక్కు వినేందుకు విద్యా సరస్వతి ప్రత్యక్షం

ఒకే వేదికపై విద్యా సరస్వతి రెండు రూపాల్లో దర్శనం.

చాగంటి ప్రవచన సభ లో గరికపాటి ఆనందపరవశం  

దేవి గుణరత్న ప్రవచనం అనంతరం సరస్వతీ

దర్శనం 

సరస్వతి ఒక్కటే . . రెండు రూపాలు : గరికపాటి . . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌) : విద్యా

సరస్వతి రెండు రూపాల్లో ఒకే వేదిక పై దర్శనం ఇస్తే. . ఆ దర్శనం చేసిన వారి ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి అనుభవమే కాకినాడ వాసులకు శనివారం లభించింది. తూర్పు

గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ పట్టణం లోని  à°¶à±à°°à±€ అయ్యప్ప స్వామి దేవస్థానములో  à°…పర సూత మహా ముని à°—à°¾ పేరుగాంచిన à°¡à°¾ || చాగంటి కోటేశ్వర రావు  " దేవి గుణరత్న

మాలికా " అంశంపై చేస్తున్న  
ఆధ్యాత్మిక ప్రవచనములలో చివరిరోజైన శనివారం సభకు శ్రోతగా మహాసహస్రావధాని గరికపాటి నరసింహా రావు హాజరయ్యారు. దాదాపు గంట సేపు

ప్రవచనమును విని తన్మయత్వం చెందారు. 

గత తొమ్మిది రోజులపాటు చేసిన ప్రవచనములకు పరవశించి జగన్మాత తన గుణాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన విద్యా వైభవాన్ని

విశ్వ వ్యాప్తం చేస్తున్న మహాసహస్రావధాని  à°—రికపాటి నరసింహా రావు రూపంలో సభ లో ప్రత్యక్షం అయ్యింది అని చాగంటి వ్యాఖ్యానం చేస్తూ వారికి వేదికపైకి ఆహ్వానం

పలికారు.  

సరస్వతి ఒక్కటే . . రెండు రూపాలు : గరికపాటి . . .

ప్రవచానంతరం మహా సహస్రావధాని గరికపాటి మాట్లాడుతూ సరస్వతి ఒక్కటేనని, అయితే రెండు రూపాల్లో

దర్శనం ఇస్తోందని, తామిరువురూ ధర్మము కొరకు, సమాజ శ్రేయస్సు కొరకే పాటుపడి ప్రవచనములు చేస్తున్నామని తెలిపారు. ప్రవచించే విధానములు, సరళులు ఎవరివి వారికున్నా,

తామిరువురమూ ఒకే విషయము ప్రవచిస్తున్నామన్నారు. ముఖ్యముగా 
చాగంటి ప్రవచనములో చెప్పిన " భక్తి పరిపక్వమయితే అదే ధర్మము " అన్న మాట వారిని ఎంతగానో

ఆకట్టుకుందనీ, అదే సమస్త పురాణ సారమనీ తెలిపారు. 

చాగంటి ప్రవచనం ద్వారా అందిస్తున్నఎందరినో జ్ఞానవంతుల్ని చేస్తున్నారని వారి  à°œà±à°žà°¾à°¨à°®à°¾ ర్గములో పయనిస్తూ. . .

సమాజం లో  à°—ొప్ప కీర్తి వంతులు కావాలని, తామిరువురూ ఎప్పటికీ కలసి ధర్మము కొరకు కృషి చెయ్యాలనీ" ఆసువుగా కవిత్వము చెబుతూ అమ్మవారిని ప్రార్థించారు.

అనంతరం

గరికపాటి వారి దంపతులను అయ్యప్ప స్వామి దేవస్థానము ప్రతినిధులు గోపాలకృష్ణ సత్కరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam