DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నుంచి అరకు, తిరుపతి, సికింద్రాబాద్, బెంగుళూరు కు అదనపు రైళ్లు,

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ అదనపు రైళ్లు,

విశాఖ / దువ్వాడ మీదుగా నుంచి వీక్లి రైలు

అక్టోబర్ 1 నుంచి జనవరి 1 వరకూ పరిధి..

విశాఖ - విజయవాడ ఉదయ్

ఎక్స్ ప్రెస్ కు అదనం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రయాణీకుల రవాణా అవసరాలు, రైళ్ల లో రద్దీ కు అనుగుణంగా అదనపు

రైళ్లు నడిపేందుకు భారతీయ రైల్వే ప్రవేశ పెట్టింది. వీటిల్లో విశాఖ నగరం మీదుగా నడిచే వాటిని విశాఖపట్నం రైల్వే డివిజన్ ప్రకటించింది. ప్రధానంగా అక్టోబర్ 1 ,2019

నుంచి జనవరి 1 , 2020 వరకూ విశాఖపట్నం / దువ్వాడ మీదుగా ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. విశాఖపట్నం - విజయవాడ స్టేషన్ల మధ్య రెండు రోజుల క్రితం పట్టాలెక్కిన ఉదయ్ ఎక్స్

ప్రెస్ కు అదనంగా మరో పది జతల రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. వాటి వివరాలు . . ..

1 . అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం -

సికింద్రాబాద్ వీక్లి : . . ..

ట్రైన్ నెం 08501 విశాఖపట్నం – సికింద్రాబాద్ వీక్లి ప్రత్యేక రైలు విశాఖపట్నం నుంచి ప్రతి మంగళవారం ( అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ )

రాత్రి 23.00 గంటలకు బయలు దేరి బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు సికింద్రాబాద్ కు చేరుతుంది.

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 08502 ప్రతి బుధ వారం (అక్టోబర్ 2 నుంచి జనవరి 01 , 2020 వరకు

) సాయంత్రం 16 :30 గంటలకు సికింద్రాబాద్ లో బయలు దేరి గురువారం ఉదయం 04 :50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.

ఈ రైలు ఆగు స్టేషన్లు: దువ్వాడ, అనకపల్లె, తుని, సామర్లకోట,

రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపడు, ఖమ్మం, వరంగల్, కాజిపేట్.

ఈ రైలు లో ఏసీ 2 టైర్ - 1 బోగీ, ఏసీ 3 టైర్ - 3 బోగీలు, స్లీపర్- 10 బోగీలు, జనరల్ బోగీలు- 6 , సెకండ్ క్లాస్

కం లగేజి - 2 బోగీలు ఉంటాయి.

2 . అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం - తిరుపతి వీక్లి : . . .

ట్రైన్ నెం 08573 విశాఖపట్నం – తిరుపతి వీక్లి ప్రత్యేక రైలు విశాఖపట్నం నుంచి

ప్రతి సోమ వారం ( అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 30 వరకూ ) రాత్రి 22.55 గంటలకు బయలు దేరి మంగళ వారం మధ్యాహ్నం 13.25 గంటలకు తిరుపతి చేరుతుంది.

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 08574

ప్రతి మంగళ వారం (అక్టోబర్ 8 నుంచి డిసెంబర్ 31 , 2019 వరకు ) మధ్యాహ్నం 15 :30 గంటలకు తిరుపతి లో బయలు దేరి బుధ వారం ఉదయం 06 :50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.

ఈ రైలు ఆగు స్టేషన్లు:

దువ్వాడ, అనకపల్లె, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీ కాళహస్తి , రేణిగుంట.

ఈ రైలు లో ఏసీ 2 టైర్ - 2 బోగీలు,

ఏసీ 3 టైర్ - 4 బోగీలు, స్లీపర్- 9 బోగీలు, జనరల్ బోగీలు- 5 , సెకండ్ క్లాస్ కం లగేజి - 2 బోగీలు ఉంటాయి.

3 . అక్టోబర్ 1 నుంచి కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ :. . . .

ట్రైన్ నెం 07016

కాచిగూడ – శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి ప్రతి మంగళ వారం సాయంత్రం 06.45 గంటలకు బయలు దేరి బుధ వారం ఉదయం దువ్వాడ కు 07.35 గంటలకు చేరుతుంది, ఉదయం 10 .15 గంటలకు

శ్రీకాకుళం రోడ్ చేరుతుంది.

ఈ రైలు ఆగు స్టేషన్లు: మల్కాజ్గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు,

తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి.

4 . అక్టోబర్ 1 నుంచి విశాఖ నుంచి అరకు : . .

.

పర్యాటకరంగంలో ముందంజలో నడుస్తున్న విశాఖ నుంచి అరకు వెళ్లేందుకు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును భారతీయ రైల్వే నడుపుతోంది. ఈ రైలు అక్టోబర్ 1 నుంచి,

డిసెంబర్ 31 వరకూ నడుస్తుంది.    

ట్రైన్ నెం  08517 విశాఖపట్నం - అరకు స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైలు విశాఖపట్నం నుంచి ప్రతి రోజు ఉదయం  08.10 గంటలకు బయలు దేరి సింహాచలం  08.25

గంటలకు, కొత్తవలస - 08.40 గంటలకు, బొర్రాగుహలు -    10.40 గంటలకు, ఉదయం 11 :30 గంటలకు అరకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణం లో  à°Ÿà±à°°à±ˆà°¨à± నెం  08518  à°…రకు - విశాఖపట్నం స్పెషల్ ఎక్స్

ప్రెస్ రైలు అరకు నుంచి మధ్యాహ్నం  02. 30 గంటలకు బయలు దేరి బొర్రాగుహలు - 15.23 గంటలకు, కొత్తవలస - 16.45 గంటలకు, సింహాచలం  17.10 గంటలకు,  à°¸à°¾à°¯à°‚త్రం 06 :00 గంటలకు విశాఖపట్నం

చేరుకుంటుంది.

à°ˆ రైలు నడిచే తేదీలు : 

అక్టోబర్ నెలలో :  1 , 2, 3, 4, 5, 6, 7, 8 , 9, 10, 11, 12, 13, 19,  20, 26, 27, 28, 29 
నవంబర్ నెలలో: 2, 3, 9, 10, 16, 17, 23, 24, 30.
డిసెంబర్ నెలలో: 1, 7, 8 14, 15,  19, 21, 22, 25, 26, 27 , 28,  29 , 30 , 31.

రైలు అగు స్టేషన్లు :

విశాఖపట్నం, సింహాచలం, కొత్తవలస బొర్రాగుహలు, అరకు.
 
à°ˆ రైలు లో 8 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు,  2  à°¸à±†à°•à°‚డ్ క్లాస్ à°•à°‚ లగేజి బోగీలు ఉంటాయి.

5 . అక్టోబర్ 2 నుంచి

శ్రీకాకుళం రోడ్ - తిరుపతి :. . . .

ట్రైన్ నెం 07479 శ్రీకాకుళం రోడ్ - తిరుపతి ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి ప్రతి బుధ వారం సాయంత్రం 04.30 గంటలకు బయలు దేరి రాత్రి దువ్వాడ కు 07.25

గంటలకు చేరుతుంది, గురువారం ఉదయం 09 .25 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ రైలు అక్టోబర్ 2 నుంచి జనవరి 1 ,2020 వరకూ నడుస్తుంది.

ఈ రైలు ఆగు స్టేషన్లు: చీపురుపల్లి, విజయనగరం,

కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట.

à°ˆ

రైలు లో ఏసీ 2 టైర్ - 2 బోగీలు, ఏసీ 3 టైర్ - 4 బోగీలు, స్లీపర్- 10 బోగీలు, ఏసీ చైర్ కార్ 2 బోగీలు, సెకండ్ క్లాస్ కం లగేజి - 2 బోగీలు ఉంటాయి.

6 . అక్టోబర్ 3 నుంచి భువనేశ్వర్-

సికింద్రాబాద్ బై వీక్లి : . . .

ట్రైన్ నెం 02783 భువనేశ్వర్ – సికింద్రాబాద్ బై వీక్లి ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి ప్రతి à°—ురు, అది వారాల్లో సాయంత్రం 18.00 గంటలకు

భువనేశ్వర్ లో బయలు దేరి అర్ధరాత్రి 00 .15 గంటలకు దువ్వాడ కు చేరుతుంది, శుక్ర, సోమ వారాల్లో మధ్యాహ్నం 14.00 గంటలకు సికింద్రాబాద్ కు చేరుతుంది.

తిరుగు ప్రయాణం లో

ట్రైన్ నెం 02784 ప్రతి బుధ, శని వారాల్లో (అక్టోబర్ 2 నుంచి నవంబర్ 30 , 2019 వరకు ) మధ్యాహ్నం 12 :40 గంటలకు సికింద్రాబాద్ లో బయలు దేరి అర్ధరాత్రి 01 :05 గంటలకు దువ్వాడ చేరుతుంది, గురు,

ఆదివారాల్లో ఉదయం 09.30 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది.

ఈ రైలు ఆగు స్టేషన్లు: ఖుర్దా రోడ్, బ్రహ్మపుర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట,

రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపడు, ఖమ్మం, వరంగల్, కాజిపేట్.

ఈ రైలు లో ఏసీ 2 టైర్ - 2 బోగీలు, ఏసీ 3 టైర్ - 4 బోగీలు, స్లీపర్- 12 బోగీలు, సెకండ్ క్లాస్ కం లగేజి - 2

బోగీలు ఉంటాయి.

7 . అక్టోబర్ 3 నుంచి భువనేశ్వర్ - సికింద్రాబాద్ వీక్లి ఏసీ : . . . .

ట్రైన్ నెం 08407 భువనేశ్వర్ – సికింద్రాబాద్ వీక్లి ఏసీ ప్రత్యేక రైలు

భువనేశ్వర్ à°¨à±à°‚à°šà°¿ ప్రతి గురు వారం ( అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 26 వరకూ ) మధ్యాహ్నం 13.20 గంటలకు బయలు దేరి శుక్రవారం ఉదయం 09.00 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.

తిరుగు

ప్రయాణం లో ట్రైన్ నెం 08408 ప్రతి శుక్రవారం (అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 27, 2019 వరకు ) రాత్రి 21 :30 గంటలకు సికింద్రాబాద్ లో బయలు దేరి శనివారం సాయంత్రం 17 :15 గంటలకు భువనేశ్వర్

చేరుతుంది.

ఈ రైలు ఆగు స్టేషన్లు: దువ్వాడ, అనకపల్లె, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీ కాళహస్తి ,

రేణిగుంట.

ఈ రైలు ఆగు స్టేషన్లు: ఖుర్దా రోడ్, బ్రహ్మపుర్, పలాస, శ్రీకాకుళం రోడ్, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి,

తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపడు, ఖమ్మం, వరంగల్, కాజిపేట్ .

ఈ రైలు లో మొత్తం అన్నీ ఏసీ 3 టైర్ బోగీలుఉంటాయి.

8 . అక్టోబర్ 3 నుంచి సంబల్పూర్ - బనస వాడి స్పెషల్

ఫేర్ వీక్లి : . .. 

ట్రైన్ నెం 08301 సంబల్పూర్ – బనస వాడి స్పెషల్ ఫేర్ వీక్లి ప్రత్యేక రైలు సంబల్పూర్ à°¨à±à°‚à°šà°¿ ప్రతి బుధ వారం ( అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 25 వరకూ ) ఉదయం 09.35

గంటలకు బయలు దేరి రాత్రి 19 .30 గంటలకు దువ్వాడ చేరుతుంది. గురువారం మధ్యాహ్నం 13.30 గంటలకు బనస వాడి ( యస్వంత్ పూర్ ) చేరుతుంది.

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 083028 ప్రతి గురు

వారం (అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 26, 2019 వరకు ) రాత్రి 23 :30 గంటలకు బనస వాడి ( యస్వంత్ పూర్ ) లో బయలు దేరి à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ రాత్రి 20:30 గంటలకు దువ్వాడ చేరుతుంది, శనివారం ఉదయం 06 .35 గంటలకు

సంబల్ పూర్ చేరుకుంటుంది.

ఈ రైలు ఆగు స్టేషన్లు: బర్గర్హ్ రోడ్, బోలంగిర్, తిట్లగర్హ్, కేసింగా, రాయగడ, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు,

విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణుగుంట జంక్షన్, కాట్పాడి, జోలార్పేట్ జంక్షన్, బంగారపేట్, కృష్ణరాజపురం.

ఈ రైలు లో ఏసీ 2 టైర్ - 1 బోగీ, ఏసీ 3 టైర్ - 3 బోగీలు, స్లీపర్- 10

బోగీలు, జనరల్ బోగీలు- 2 , సెకండ్ క్లాస్ కం లగేజి - 2 బోగీలు ఉంటాయి.

9 . అక్టోబర్ 6 నుంచి కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ : . .. 

ట్రైన్ నెం 07148 కాచిగూడ – శ్రీకాకుళం రోడ్

ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 06.45 గంటలకు బయలు దేరి సోమవారం ఉదయం దువ్వాడ కు 05.56 గంటలకు చేరుతుంది, ఉదయం 8 .55 గంటలకు శ్రీకాకుళం రోడ్

చేరుతుంది.

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 07147 ప్రతి సోమవారం (అక్టోబర్ 7 నుంచి డిశంబర్ 30 , 2019 వరకు ) సాయంత్రం 5 :15 గంటలకు శ్రీకాకుళం రోడ్ లో బయలు దేరి రాత్రి 8 :15 గంటలకు

దువ్వాడ చేరుతుంది, మంగళ వారం ఉదయం 06.30 గంటలకు కాచిగూడ చేరుతుంది. .

ఈ రైలు ఆగు స్టేషన్లు : కాజిపేట్, వరంగల్, ఖమ్మం టౌన్, రాయనపాడు, ఏలూరు , రాజమండ్రి, సామర్లకోట,

దువ్వాడ, కొత్తవలస, విజినగరం, చిరుపురుపల్లి.

ఈ రైలు లో ఏసీ 2 టైర్ - 2 బోగీలు, ఏసీ 3 టైర్ - 4 బోగీలు, స్లీపర్- 10 బోగీలు, ఏసీ చైర్ కార్ 2 బోగీలు, సెకండ్ క్లాస్ కం లగేజి - 2

బోగీలు ఉంటాయి.

10 . అక్టోబర్ 7 నుంచి కాచిగూడ - టాటానగర్ : . . .

ట్రైన్ నెం 07438 కాచిగూడ – టాటానగర్ ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం 01.00 గంటకు

బయలు దేరి మంగళ వారం ఉదయం దువ్వాడ కు 01.00 గంటలకు చేరుతుంది, మంగళవారం సాయంత్రం 19.15 గంటలకు టాటానగర్ కు చేరుతుంది.

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 07439 ప్రతి మంగళ వారం

(అక్టోబర్ 8 నుంచి డిశంబర్ 31 , 2019 వరకు ) రాత్రి 22 :50 గంటలకు టాటానగర్ లో బయలు దేరి బుధవారం మధ్యాహ్నం 12 :40 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుతుంది, మధ్యాహ్నం 15.15 గంటలకు దువ్వాడ

చేరుతుంది, గురువారం ఉదయం 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఈ రైలు లో ఏసీ 2 టైర్ - 1 బోగీ, ఏసీ 3 టైర్ - 2 బోగీలు, స్లీపర్- 7 బోగీలు, జనరల్ బోగీలు 6 , సెకండ్ క్లాస్ కం లగేజి - 2

బోగీలు ఉంటాయి.

ఈ రైలు ఆగు స్టేషన్లు : దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బెర్హంపూర్, ఖుర్దా రోడ్, భుబనేశ్వర్, నారాజ్ మార్తపూర్, సికింద రోడ్, కెందు ఝార్

గర్, జరోలి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam