DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రశాంతంగా మహిళా పోలీసు ఉద్యోగార్థుల  సర్టిఫికెట్ల పరిశీలన.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : పశ్చిమ గోదావరి జిల్లా సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పోలీస్

స్కూల్ లో జరుగుతున్న మహిళ పోలీస్  à°…భ్యర్థులు యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతున్న ప్రదేశాన్ని ఏలూరు రేంజి ఏలూరు à°¡à°¿ ఐ జి శ్రీ ఏ. ఎస్. ఖాన్  à°¸à°‚దర్శించారు.

మహిళా పోలీస్ అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను గురించి మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతున్న విధానం గురించి అక్కడ ఉన్న అధికారుల్ని అడిగి తెలుసుకుని

సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి  à°…ధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

నిర్వహించిన గ్రామ సచివాలయం మరియు వార్డ్ ఉద్యోగాలకు కు ఎంపికైన పోలీస్ మహిళా  à°…భ్యర్థులు యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ పశ్చిమగోదావరి జిల్లా నందు ఏలూరు

పోలీస్ ప్రధాన కార్యాలయం సిబ్బంది మరియు పోలీసు ఉన్నతాధికారులు శ్రీ సురేష్ బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మహిళా పోలీస్  à°…భ్యర్థులు యొక్క సర్టిఫికెట్

వెరిఫికేషన్ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడం జరిగింది. à°ˆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరైన మహిళా  à°ªà±‹à°²à±€à°¸à± అభ్యర్థులకు  à° విధమైనటువంటి అసౌకర్యాలు

కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలియజేశారు. పోలీస్  à°…భ్యర్థులు మొత్తం  891. మహిళా పోలీస్  à°¸à°°à±à°Ÿà°¿à°«à°¿à°•à±†à°Ÿà± వెరిఫికేషన్ ఏ.అర్ అదనపు

ఎస్పీ  à°Žà°‚ మహేష్ కుమార్ పర్యవేక్షణలో జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలన అధికారి నరసింహ మూర్తి ఆధ్వర్యంలో à°¡à°¿.పి.à°’ సిబ్బంది తో కలిసి చెక్ లిస్టు అనుగుణంగా

అభ్యర్థుల ధ్రువ పత్రాలను పరిశీలించారు. ఇందులో భాగంగా ఉద్యోగార్థులకు సంబంధించిన రెండు ఫోటోలు, విద్యార్హత , కమ్యూనిటీ , స్కూల్ స్టడీ & రెసిడెన్సియల్ , పి.హెచ్ ,

స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ , క్రిమీలేయర్ , మైగ్రేషన్ , తదితర  à°¸à°°à±à°Ÿà°¿à°«à°¿à°•à±†à°Ÿà±à°²à±, హాల్ టికెట్ లను క్షుణ్ణంగా వెరిఫై చేసి అభ్యర్థులకు రశీదులు ఇచ్చి పంపారు. ఏ

అర్  à°…దనపు ఎస్పీలతో పాటు ఎసిబి  à°¡à°¿ ఎస్ పీ   కె. శ్రీనివాసాచారి,   సి.సి.ఎస్ డీఎస్పీ. సుబ్రహ్మణ్యం, ఎస్సీ ఎస్టీ à°¡à°¿.ఎస్.పి ఏ.శ్రీనివాసారవు, ఏ ఆర్ డిఎస్పి కృష్ణంరాజు,

సీఐలు రజిని కుమార్, జీవీ కృష్ణారావు, సుబ్బారావు, చిన్న కొండల రావు లు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam