DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెద్దలను, వృద్ధులను గౌరవించడం సంప్రదాయం: మంత్రి వెల్లంపల్లి

దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు..

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : పెద్దలను

గురువులను గౌరవించడం,  à°¸à°®à±à°®à°¾à°¨à°¿à°‚à°šà°¡à°‚ సంప్రదాయమని, మన ధర్మం అని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విజయవాడ లోని వయోవృద్ధుల

చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ స్కూల్ నర్సింగ్ మోడరన్ సూపర్ మార్కెట్ ఎదురుగా దుర్గాపురం వయోవృద్ధుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మల్లాది

విష్ణు కలిపి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులను సన్మానించారు. వయోవృద్ధుల చారిటబుల్ ట్రస్ట్ గత 12 సంవత్సరాలుగా

వృద్ధులకు ప్రతి నెల మూడో ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుందన్నారు. ఒకే వేదిక పైన వంద సంవత్సరాలు నిండి నూట పది సంవత్సరాలలో 12 మందిని సన్మానించడం అరుదైన

సందర్భం అన్నారు.  à°…దే  à°µà°¿à°§à°‚à°—à°¾ వృద్ధులలో నిరాశ నిస్పృహలను పారదోలడం తో పాటు  à°µà°¾à°°à°¿à°•à°¿ మనోవికాసం కోసం ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను మంత్రి

అభినందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam