DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి బాలవికాస్ శిక్షకులకు జిల్లా స్థాయి పోటీలు 

అబ్బుర పరిచిన దివ్యంగుల పాఠశాల విద్యార్థులు 

జోనల్ పోటీలు రాజమండ్రి, రాష్ట్ర స్థాయి విశాఖలో 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం,

సెప్టెంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : సత్య సాయి బాలవికాస్ పూర్వ విద్యార్థులు, బాలవికాస్ శిక్షకులకు విశాఖ జిల్లా స్థాయి పోటీలను ఆదివారం నిర్వహించారు. వీరిలోని ప్రతిభను

వెలికి తీసి వారిలో మరింతగా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆదివారం స్థానిక  à°…క్కయ్యపాలెం  à°²à±‹à°¨à°¿  à°¶à±à°°à±€  à°¸à°¾à°¯à°¿ సౌధ  à°ªà±à°°à°¾à°‚గణం లో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన, భజన

పాటలు, వేదం శ్లోక పఠనం, పోస్టర్ తయారీ లో పోటీలను నిర్వహించారు. à°ˆ పోటీల్లో జిల్లా స్థాయి పోటీల్లో వ్యాప్తంగా సుమారు 150  à°®à°‚దికి పైగా బాలవికాస్ పూర్వ విద్యార్థులు,

బాలవికాస్ గురువులు పాల్గొన్నారు. 

అచ్యుతాపురం దివ్యంగుల పాఠశాల నుండి ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన దివ్యాంగులు, తమ శారీరక బాధలను సైతం లెక్క చేయక, ఈ

పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు  ( à°•à°‚à°Ÿà°¿,  à°¶à°¾à°°à±€à°°à°• ఇబ్బంది) ఉన్న కూడా à°ˆ పోటీల్లో ఉత్సాహంగా వారు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. 

à°ˆ

 à°ªà±‹à°Ÿà±€à°²à°¨à±  à°°à±ˆà°²à±à°µà±‡ ఏరియా సేవా సమితి కన్వీనర్ మోహన రావు పర్యవేక్షించారు.  à°Žà°‚తో ఉత్సాహంగా à°ˆ పోటీల్లో పాల్గొన్న బాలవికాస్  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°¨à± ప్రత్యేకంగా

ప్రశంసించారు. à°ˆ రోజు జరిగిన జిల్లా వ్యాప్త  à°ªà±‹à°Ÿà±€à°²à°¨à± విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి విద్యా విభాగం సమన్వయకర్త జయా మల్లాది, అనేక మంది బాల వికాస్ గురువుల, శ్రీ సత్య

సాయి సేవా సంస్థల వివిధ విభాగాల సభ్యుల  à°¸à°¹à°¾à°¯  à°¸à°¹à°•à°¾à°°à°¾à°²à°¤à±‹, వివిధ సమితి కన్వీనర్ల , జిల్లా అధ్యక్షుల సూచనలతో ఘనంగా నిర్వహించారు.

ఈ పోటీలు తదుపరి దశలో జోనల్

స్థాయిలో అక్టోబర్ లో  à°°à°¾à°œà°®à°‚డ్రి లోనూ, తదనంతరం రాష్ట్ర స్థాయి పోటీలు నవంబర్ నెలలో విశాఖపట్నం లో జరుగుతాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam